Coordinates: 17°25′N 78°25′E / 17.42°N 78.41°E / 17.42; 78.41

కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:


== చిరాన్ ప్యాలెస్ ==
== చిరాన్ ప్యాలెస్ ==
ఏడవ నిజాం [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న [[జూబ్లీ హిల్స్]] లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో [[చిరాన్ ప్యాలెస్]] నిర్మించబడింది.
ఏడవ నిజాం [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న [[జూబ్లీ హిల్స్]] లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో [[చిరాన్ ప్యాలెస్]] నిర్మించబడింది.<ref name="toi_mukarram">[http://articles.timesofindia.indiatimes.com/2010-07-09/hyderabad/28300849_1_chiran-palace-prince-mukarram-jah-nizam Prince Mukarram to give up Chiran Palace]. The Times Of India, 9 July 2010.</ref>


== మూలాలు ==
== మూలాలు ==

19:01, 25 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం (Kasu Brahmananda Reddy National Park) ,హైదరాబాదు నగరంలో బంజారా హిల్స్ మరియు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నామకరణం చేయబడినది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్థుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలొ కాలుష్య నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల పక్షులు మరియు 30 రకాల సీతాకోక చిలుకలకు నివాసంగా గుర్తించారు. వాటిలో పంగోలిన్, సివెట్ పిల్లి, నెమలి, అడవి పిల్లి, ముళ్ల పంది మొదలైనవి ఉన్నాయి.

చిరాన్ ప్యాలెస్

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న జూబ్లీ హిల్స్ లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో చిరాన్ ప్యాలెస్ నిర్మించబడింది.[1]

మూలాలు

  1. Prince Mukarram to give up Chiran Palace. The Times Of India, 9 July 2010.

బయటి లింకులు

17°25′N 78°25′E / 17.42°N 78.41°E / 17.42; 78.41