నేదురుమల్లి రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 24: పంక్తి 24:
| source =
| source =
}}
}}
'''[[నేదురుమల్లి రాజ్యలక్ష్మి]]'''(Nedurumalli Rajya Lakshmi) [[1942]], [[జూలై 15]]న [[నెల్లూరు]] లో జన్మించింది.<ref>http://helloap.com/profile-of-nedurumalli-rajya-lakshmi-venkatagiri-constituency/</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ [[వై.యస్.రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ [[మంత్రి]]<nowiki/>గా పనిచేసింది.
'''నేదురుమల్లి రాజ్యలక్ష్మి'''(Nedurumalli Rajya Lakshmi) [[1942]], [[జూలై 15]]న [[నెల్లూరు]] లో జన్మించింది.<ref>http://helloap.com/profile-of-nedurumalli-rajya-lakshmi-venkatagiri-constituency/</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ [[వై.యస్.రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ [[మంత్రి]]<nowiki/>గా పనిచేసింది.
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న [[నెల్లూరు]]లో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్యను అభ్యసించింది. 1962 మే 25న [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] తో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.
నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న [[నెల్లూరు]]లో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్యను అభ్యసించింది. 1962 మే 25న [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] తో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.
పంక్తి 34: పంక్తి 34:
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు]]
[[వర్గం:మహిళా రాజకీయనాయకులు]]
[[వర్గం:మహిళా రాజకీయ నాయకులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు]]

08:35, 31 మే 2019 నాటి కూర్పు

నేదురుమల్లి రాజ్యలక్ష్మి
[[Image:|225x250px|నేదురుమల్లి రాజ్యలక్ష్మి]]

నేదురుమల్లి రాజ్యలక్ష్మి


మాజీ శాసనసభ సభ్యురాలు,
మాజీ ఆంధ్ర ప్రదేశ్ మంత్రి
పదవీ కాలం
1999-2004, 2004-2009
నియోజకవర్గం వెంకటగిరి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 15, 1942
నెల్లూరు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి నేదురుమల్లి జనార్ధనరెడ్డి
నవంబరు 14, 2014నాటికి

నేదురుమల్లి రాజ్యలక్ష్మి(Nedurumalli Rajya Lakshmi) 1942, జూలై 15న నెల్లూరు లో జన్మించింది.[1] భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.

జీవిత విశేషాలు

నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్యను అభ్యసించింది. 1962 మే 25న నేదురుమల్లి జనార్ధనరెడ్డి తో వివాహం జరిగింది.

మూలాలు