ప్రతినిధి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 49: | పంక్తి 49: | ||
* నిర్మాణ సంస్థ: సుధ సినిమాస్ |
* నిర్మాణ సంస్థ: సుధ సినిమాస్ |
||
* పంపిణీదారు: [[దిల్ రాజు]] |
* పంపిణీదారు: [[దిల్ రాజు]] |
||
== పాటలు == |
|||
== మూలాలు == |
== మూలాలు == |
18:02, 14 జూన్ 2019 నాటి కూర్పు
ప్రతినిధి | |
---|---|
దర్శకత్వం | ప్రశాంత్ మండవ |
రచన | ఆనంద్ రవి |
నిర్మాత | సాంబశివరావు |
తారాగణం | నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు |
ఛాయాగ్రహణం | చిట్టిబాబు |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | సుధ సినిమాస్ |
పంపిణీదార్లు | దిల్ రాజు |
విడుదల తేదీ | 2014 ఏప్రిల్ 25 |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు, హిందీ |
బడ్జెట్ | 2 కోట్లు |
ప్రతినిధి 2014, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రశాంత్ మండవ దర్శకత్వంలో నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు.
కథ
‘మంచోడు’ శ్రీను (నారా రోహిత్) ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి తన అదుపులో ఉంచుకుంటాడు. తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అతని డిమాండ్లు తీర్చడం ఎవరి తరం కాదు. కానీ అతను అడిగే దానికీ, అతని లక్ష్యానికి పొంతన ఉండదు. మంచోడు శ్రీను ఎవరు? ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసేంత సాహసానికి ఒడికట్టాడు. అతని నేపథ్యమేంటి? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.
నటవర్గం
- నారా రోహిత్ (మంచోడు శ్రీను/కామన్ మ్యాన్)
- శుభ్ర అయ్యప్ప (సునైన)
- శ్రీవిష్ణు (శ్రీకర్)
- కోట శ్రీనివాసరావు (ముఖ్యమంత్రి సాంబశివరావు)
- జయప్రకాష్ రెడ్డి (హోం మినిస్టర్)
- గిరిబాబు (శ్రీకర్ తండ్రి మరియు మినిస్టర్)
- రంగనాథ్ (డిజిపి)
- రవి ప్రకాశ్ (ఏసీపి)
- పోసాని కృష్ణమురళి (కమీషనర్ ఆఫ్ పోలీస్)
సాంకేతికవర్గం
- దర్శకత్వం: ప్రశాంత్ మండవ
- నిర్మాత: సాంబశివరావు
- రచన: ఆనంద్ రవి
- సంగీతం: సాయి కార్తీక్
- ఛాయాగ్రహణం: చిట్టిబాబు
- కూర్పు: నందమూరి హరి
- అసోసియేట్ దర్శకుడు: శరత్ వర్మ (బాబీ)
- మొదటి సహాయి దర్శకుడు: వి. నాగ అరుణ్ మోహన్
- రెండవ సహాయి దర్శకుడు: సతీష్ గాదే
- మూడవ సహాయి దర్శకుడు: అన్వేష్ వీరమల్ల
- నిర్మాణ సంస్థ: సుధ సినిమాస్
- పంపిణీదారు: దిల్ రాజు