ప్రతినిధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 51: పంక్తి 51:


== పాటలు ==
== పాటలు ==
ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. 19 నిముషాల 28 సెకన్లు నిడివి ఉన్న ఈ పాటలు 2013, నవంబర్ 13న ఆదిత్యా మ్యాజిక్ ద్వారా విడుదల అయ్యాయి.


== మూలాలు ==
== మూలాలు ==

18:04, 14 జూన్ 2019 నాటి కూర్పు

ప్రతినిధి
ప్రతినిధి సినిమా పోస్టర్
దర్శకత్వంప్రశాంత్‌ మండవ
రచనఆనంద్ రవి
నిర్మాతసాంబశివరావు
తారాగణంనారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు
ఛాయాగ్రహణంచిట్టిబాబు
కూర్పునందమూరి హరి
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
సుధ సినిమాస్
పంపిణీదార్లుదిల్ రాజు
విడుదల తేదీ
2014 ఏప్రిల్ 25 (2014-04-25)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు, హిందీ
బడ్జెట్2 కోట్లు

ప్రతినిధి 2014, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు.

కథ

‘మంచోడు’ శ్రీను (నారా రోహిత్‌) ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసి తన అదుపులో ఉంచుకుంటాడు. తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అతని డిమాండ్లు తీర్చడం ఎవరి తరం కాదు. కానీ అతను అడిగే దానికీ, అతని లక్ష్యానికి పొంతన ఉండదు. మంచోడు శ్రీను ఎవరు? ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసేంత సాహసానికి ఒడికట్టాడు. అతని నేపథ్యమేంటి? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: ప్రశాంత్ మండవ
  • నిర్మాత: సాంబశివరావు
  • రచన: ఆనంద్ రవి
  • సంగీతం: సాయి కార్తీక్
  • ఛాయాగ్రహణం: చిట్టిబాబు
  • కూర్పు: నందమూరి హరి
  • అసోసియేట్ దర్శకుడు: శరత్ వర్మ (బాబీ)
  • మొదటి సహాయి దర్శకుడు: వి. నాగ అరుణ్ మోహన్
  • రెండవ సహాయి దర్శకుడు: సతీష్ గాదే
  • మూడవ సహాయి దర్శకుడు: అన్వేష్ వీరమల్ల
  • నిర్మాణ సంస్థ: సుధ సినిమాస్
  • పంపిణీదారు: దిల్ రాజు

పాటలు

ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించాడు. 19 నిముషాల 28 సెకన్లు నిడివి ఉన్న ఈ పాటలు 2013, నవంబర్ 13న ఆదిత్యా మ్యాజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

మూలాలు

ఇతర లంకెలు