అమీ తుమీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21: పంక్తి 21:
'''అమీ తుమీ''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. [[అడివి శేష్]], [[ఈషా రెబ్బ‌(నటి)|ఈషా రెబ్బ‌]], [[వెన్నెల కిశోర్]], [[అవసరాల శ్రీనివాస్]], [[తనికెళ్ళ భరణి]], [[అదితి మ్యాకల్]] ప్రధాన పాత్రలలో నటించారు. [[మణి శర్మ]] సంగీతాన్ని సమకూర్చగా, [[పి.జి. వింద]] ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
'''అమీ తుమీ''' 2017లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. [[అడివి శేష్]], [[ఈషా రెబ్బ‌(నటి)|ఈషా రెబ్బ‌]], [[వెన్నెల కిశోర్]], [[అవసరాల శ్రీనివాస్]], [[తనికెళ్ళ భరణి]], [[అదితి మ్యాకల్]] ప్రధాన పాత్రలలో నటించారు. [[మణి శర్మ]] సంగీతాన్ని సమకూర్చగా, [[పి.జి. వింద]] ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.


ఈ చిత్రం 2017 జూన్ 9న విడుదలయ్యి ప్రశంసలను అందుకుంది, ముఖ్యంగా [[వెన్నెల కిశోర్]]నటనకి మంచి పేరు లభించింది. 1971 లో విడుదలైన ఆనంద నిలయం సినిమా ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రం 2017 జూన్ 9న విడుదలయ్యి ప్రశంసలను అందుకుంది, ముఖ్యంగా [[వెన్నెల కిశోర్]]నటనకి మంచి పేరు లభించింది.<ref>{{Cite web|url=https://www.mirchi9.com/reviews/ami-thumi-movie-review/|title=Ami Thumi Review, Ami Thumi Movie Review, Ami Thumi Ratings Live Updates, Ami Tumi Review|last=Toleti|first=Siddartha|website=www.mirchi9.com|language=en-US|access-date=15 October 2019}}</ref><ref>{{Cite news|url=https://www.telugu360.com/ami-tumi-review-ami-thumi-telugu-movie-review/|title=Ami Tumi Review Rating|last=Telugu360|date=2017-06-10|work=Telugu 360|access-date=15 October 2019|language=en-US}}</ref><ref>{{Cite news|url=http://www.nowrunning.com/movie/20755/telugu/ami-tumi/5858/review/|title=Ami Tumi Review - Telugu Movie Ami Tumi nowrunning review|work=NOWRUNNING|access-date=15 October 2019}}</ref> 1971 లో విడుదలైన ఆనంద నిలయం సినిమా ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


== మూలాలు ==
== మూలాలు ==

20:31, 15 అక్టోబరు 2019 నాటి కూర్పు

అమీ తుమీ
దర్శకత్వంఇంద్రగంటి మోహన కృష్ణ
రచనఇంద్రగంటి మోహన కృష్ణ
నిర్మాతకె సి నరసింహా రావు
తారాగణంఅడివి శేష్
ఈషా రెబ్బ‌
వెన్నెల కిశోర్
అవసరాల శ్రీనివాస్
తనికెళ్ళ భరణి
అదితి మ్యాకల్
ఛాయాగ్రహణంపి.జి. వింద
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణి శర్మ
నిర్మాణ
సంస్థ
ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2017 జూన్ 9 (2017-06-09)([1])
సినిమా నిడివి
124 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్3 కోట్లు
బాక్సాఫీసు10 కోట్లు

అమీ తుమీ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అడివి శేష్, ఈషా రెబ్బ‌, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్ ప్రధాన పాత్రలలో నటించారు. మణి శర్మ సంగీతాన్ని సమకూర్చగా, పి.జి. వింద ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.

ఈ చిత్రం 2017 జూన్ 9న విడుదలయ్యి ప్రశంసలను అందుకుంది, ముఖ్యంగా వెన్నెల కిశోర్నటనకి మంచి పేరు లభించింది.[2][3][4] 1971 లో విడుదలైన ఆనంద నిలయం సినిమా ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మూలాలు

  1. http://www.filmibeat.com/telugu/movies/ami-tumi.html
  2. Toleti, Siddartha. "Ami Thumi Review, Ami Thumi Movie Review, Ami Thumi Ratings Live Updates, Ami Tumi Review". www.mirchi9.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 October 2019.
  3. Telugu360 (2017-06-10). "Ami Tumi Review Rating". Telugu 360 (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 October 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Ami Tumi Review - Telugu Movie Ami Tumi nowrunning review". NOWRUNNING. Retrieved 15 October 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=అమీ_తుమీ&oldid=2760544" నుండి వెలికితీశారు