సుమేధ జయసేన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:శ్రీలంక రాజకీయ నాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (4)
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox Officeholder}}
{{Infobox Officeholder}}
'''సుమేధ గుణవతి జయసేన''' (సుమేధ జి. జయసేన) [[శ్రీలంక]]<nowiki/>కు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె [[శ్రీలంక]] పార్లమెంటులోని సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ సుమేధ జి. జయసేన శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.

== రాజకీయ జీవితం ==
== రాజకీయ జీవితం ==

* 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
* 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
* 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
* 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
* 1999-2005 సామాజిక సేవల మంత్రి
* 1999-2005 సామాజిక సేవల మంత్రి

11:44, 23 మార్చి 2020 నాటి కూర్పు

సుమేధ జయసేన

వ్యక్తిగత వివరాలు

సుమేధ గుణవతి జయసేన (సుమేధ జి. జయసేన) శ్రీలంకకు చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె శ్రీలంక పార్లమెంటులోని సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ సుమేధ జి. జయసేన శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.

రాజకీయ జీవితం

  • 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
  • 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
  • 1999-2005 సామాజిక సేవల మంత్రి
  • 2005-2010 మహిళా వ్యవహారాల / సాధికారత మంత్రి
  • 2010 - ప్రస్తుత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి

ప్రస్తావనలు

  • "SUMEDHA G. JAYASENA". Parliament of Sri Lanka.