శంకుస్థాపన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి సరియైన నిర్వచనం కూర్పు
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 26: పంక్తి 26:


[[వర్గం:ఇల్లు]]
[[వర్గం:ఇల్లు]]

{{మొలక-సమాజం}}

05:34, 2 జూన్ 2020 నాటి కూర్పు

శంకుస్థాపన, అనగా గృహనిర్మాణారంభ సమయమున భూమిలో శంకువును స్థాపించుట, మూలస్తంభమును ప్రతిష్ఠించుట.ఎంత పెద్ద నిర్మాణమైనా అది విఘ్నాలు లేకుండా పరిసమాప్తి కావడానికి నిర్ణయించిన మంచి ముహూర్తంలో పూజ చేసి పనులు ప్రారంభిస్తారు.

శుభ తిధులు

తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, పూర్ణిమ

శుభ దినాలు

సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం.

శుభ నక్షత్రాలు

రోహిణి, మృగశిర, పుష్యమి, హస్త, చిత్తా, స్వాతి, అనురాధ, ఉత్తరాషాడ, రేవతి,

శుభ లగ్నం

వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.

నిర్ణయించిన రోజు ఉదయం ౧౨ (12) గంటల లోపే శంకుస్థాపన పూజకు మంచి సమయం.

ఇవి కూడా చూడండి

వాస్తుశాస్త్రం

బయటి లింకులు