అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎లక్ష్యాలు: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


'''అంతర్జాతీయ బీరు దినోత్సవం''' ప్రతి సంవత్సరం [[ఆగస్టు]] మొదటి [[శుక్రవారం]] రోజున నిర్వహించబడుతుంది.<ref name="nashuatelegraph1">[http://www.nashuatelegraph.com/news/815477-196/daily-twip---international-beer-day.html Daily TWiP – International Beer Day], Nashua Telegraph August 5, 2010</ref><ref>[http://www.myfoxla.com/dpps/news/offbeat/today-is-international-beer-day-dpgoh-20100805-fc_9016754 Today is International Beer Day]. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019</ref><ref name="usatoday1">[http://content.usatoday.com/communities/popcandy/post/2010/08/start-celebrating-its-international-beer-day/1 Start Celebrating: It's International Beer Day! – Pop Candy]. USAtoday.com (2010-08-05). Retrieved on 2 August 2019</ref><ref>{{Cite news|url=https://www.forbes.com/sites/katiebell/2012/08/02/celebrate-international-beer-day-with-these-tasty-brews/#44ba413f2706|title=Celebrate International Beer Day With These Tasty Brews|last=Bell|first=Katie Kelly|work=Forbes|access-date=2 August 2019|language=en}}</ref> [[బీరు]] తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
'''అంతర్జాతీయ బీరు దినోత్సవం''' ప్రతి సంవత్సరం [[ఆగస్టు]] మొదటి [[శుక్రవారం]] రోజున నిర్వహించబడుతుంది.<ref name="nashuatelegraph1">[http://www.nashuatelegraph.com/news/815477-196/daily-twip---international-beer-day.html Daily TWiP – International Beer Day], Nashua Telegraph August 5, 2010</ref><ref>[http://www.myfoxla.com/dpps/news/offbeat/today-is-international-beer-day-dpgoh-20100805-fc_9016754 Today is International Beer Day] {{Webarchive|url=https://web.archive.org/web/20120321171751/http://www.myfoxla.com/dpps/news/offbeat/today-is-international-beer-day-dpgoh-20100805-fc_9016754 |date=2012-03-21 }}. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019</ref><ref name="usatoday1">[http://content.usatoday.com/communities/popcandy/post/2010/08/start-celebrating-its-international-beer-day/1 Start Celebrating: It's International Beer Day! – Pop Candy]. USAtoday.com (2010-08-05). Retrieved on 2 August 2019</ref><ref>{{Cite news|url=https://www.forbes.com/sites/katiebell/2012/08/02/celebrate-international-beer-day-with-these-tasty-brews/#44ba413f2706|title=Celebrate International Beer Day With These Tasty Brews|last=Bell|first=Katie Kelly|work=Forbes|access-date=2 August 2019|language=en}}</ref> [[బీరు]] తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.


== ప్రారంభం ==
== ప్రారంభం ==

07:10, 10 జూన్ 2020 నాటి కూర్పు

అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం లోగో
రకంవేడుకలు
ఉత్సవాలుబీరు తాగడం
ఆవృత్తివార్షికం

అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది.[1][2][3][4] బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రారంభం

20017లో అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు.[5] చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 ఖండాలలోని 80 దేశాలకు చెందిన దాదాపు 207 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.[6]

లక్ష్యాలు

  1. స్నేహితులంతా కలసి బీరును తాగడం.
  2. బీరు తయారీకి, సేవలను అందించినవారికి కృతజ్ఞతలు తెలపడం
  3. అన్ని దేశాలకు చెందినవారు బీర్లను ఈ దినోత్సవం రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం[3]

వేడుకలు

బీర్ డే సందర్భంగా ఈవెంట్ లో పాల్గొనే వారంతా ఒకరికొకరు బీర్లను గిఫ్ట్ గా ఇచ్చిపుచ్చుకుంటారు

మూలాలు

  1. Daily TWiP – International Beer Day, Nashua Telegraph August 5, 2010
  2. Today is International Beer Day Archived 2012-03-21 at the Wayback Machine. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019
  3. 3.0 3.1 Start Celebrating: It's International Beer Day! – Pop Candy. USAtoday.com (2010-08-05). Retrieved on 2 August 2019
  4. Bell, Katie Kelly. "Celebrate International Beer Day With These Tasty Brews". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2 August 2019.
  5. "Reminder: Due to popular demand,... - International Beer Day - Facebook". facebook.com.
  6. Celebrate the golden suds on International Beer Day Friday. Independent.co.uk (2011-08-04). Retrieved on 2 August 2019

ఇతర లంకెలు