వాడుకరి చర్చ:దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 85: పంక్తి 85:


ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం [https://drive.google.com/file/d/1ck7A3qq9Lz3lEjHoq4PYO-JJ8c7G6VVW/view సర్వే గోప్యతా ప్రకటన] చూడవలెను.
ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం [https://drive.google.com/file/d/1ck7A3qq9Lz3lEjHoq4PYO-JJ8c7G6VVW/view సర్వే గోప్యతా ప్రకటన] చూడవలెను.
==దేవుడు==
గతంలో ఇక్కడ మీరు జరిపిన చర్చల ద్వారా నేను గమనించినది మీరు చాలా సీనియర్ వికీపీడియన్ అని అర్థం చేసుకున్నాను. మీరు వాడిన భాషను బట్టి, కొన్ని పదాలను బట్టి చేతివేళ్ళతో లెక్కించ గలిగే సీనియర్ వాడుకరులలో అతికొద్దిమందిలో మీరు ఒకరు అని తెలుస్తున్నది. కానీ మీ పాతకాలం సేవలు మాత్రం కొత్తవాళ్ళకు అర్థం కావు,కొంచెం ఇబ్బంది మాత్రం ఉంటుంది. నాకు మీరెవరో అర్థం అయ్యింది, గతం అనవసరమే, కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇక్కడ నేను పొరపాటున చర్చ దేని మీదనైనా చేస్తే నా పదాలు జాగ్రత్తగానే చూసి వ్రాస్త్రాను అని తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతం. మీకు శుభాభినందనలు.[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 06:42, 24 జూలై 2020 (UTC)

06:45, 24 జూలై 2020 నాటి కూర్పు


స్వాగతం

దేవుడు గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

దేవుడు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో మీకు సహాయమేమైనా అవసరమైతే, సంకోచించకుండా నా చర్చ పేజీలో అడగండి (నాకూ ఒక చర్చ పేజీ ఉంది మరి). నాకు వీలైనంతలో సాయం చేస్తాను.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 05:53, 29 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సిల్వియా లైకెన్స్ హత్య వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

శుద్ధి చేయబడని గూగుల్ అనువాద వ్యాసం, విషయ ప్రాముఖ్యత లేదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 09:39, 21 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 09:39, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండియానపొలిస్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మూస తప్ప ఎటువంటి విషయాలు లేవు. కనుక తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 09:52, 21 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 09:52, 21 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అమర రాజా గ్రూప్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

అమర రాజా గ్రూప్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మొలక, మూలాలు లేవు. అనాథ పేజీ. దీనిని వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అమర రాజా గ్రూప్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 06:03, 11 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 06:03, 11 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అమర రాజా గ్రూప్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

అమర రాజా గ్రూప్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

చర్చ జరిగే వరకు తొలగింపు మూస తోలగించుట వికీ నియమావళికి విరుద్ధం

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అమర రాజా గ్రూప్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 13:07, 12 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 13:07, 12 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సిల్వియా లైకెన్స్ హత్య వ్యాసం తొలగింపు ప్రతిపాదన

సిల్వియా లైకెన్స్ హత్య వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

చర్చ జరుగుతుండగా తొలగింపు మూస తొలగించరాదు

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సిల్వియా లైకెన్స్ హత్య పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 13:41, 18 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 13:41, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు

@దేవుడు: నమస్కారాలు,

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను, మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.

ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.

కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, BGerdemann (WMF) (చర్చ) 20:21, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం సర్వే గోప్యతా ప్రకటన చూడవలెను.

దేవుడు

గతంలో ఇక్కడ మీరు జరిపిన చర్చల ద్వారా నేను గమనించినది మీరు చాలా సీనియర్ వికీపీడియన్ అని అర్థం చేసుకున్నాను. మీరు వాడిన భాషను బట్టి, కొన్ని పదాలను బట్టి చేతివేళ్ళతో లెక్కించ గలిగే సీనియర్ వాడుకరులలో అతికొద్దిమందిలో మీరు ఒకరు అని తెలుస్తున్నది. కానీ మీ పాతకాలం సేవలు మాత్రం కొత్తవాళ్ళకు అర్థం కావు,కొంచెం ఇబ్బంది మాత్రం ఉంటుంది. నాకు మీరెవరో అర్థం అయ్యింది, గతం అనవసరమే, కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇక్కడ నేను పొరపాటున చర్చ దేని మీదనైనా చేస్తే నా పదాలు జాగ్రత్తగానే చూసి వ్రాస్త్రాను అని తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతం. మీకు శుభాభినందనలు.JVRKPRASAD (చర్చ) 06:42, 24 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]