ఈ పిల్లకు పెళ్ళవుతుందా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 32: | పంక్తి 32: | ||
* {{IMDb title|id=tt0788066}} |
* {{IMDb title|id=tt0788066}} |
||
Presented By: B.H.V.N. Raju |
|||
Art Director: Kondapaneni Ramalingeswara Rao |
13:12, 18 ఆగస్టు 2020 నాటి కూర్పు
ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేజెళ్ళ సత్యనారాయణ |
---|---|
తారాగణం | రాజేంద్రప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
నిర్మాణ సంస్థ | శ్రీ బాల బాలాజీ చిత్ర |
భాష | తెలుగు |
ఈ పిల్లకు పెళ్లవుతుందా 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాల బాలాజీ చిత్ర బ్యానర్ కింద బి.హెచ్.అజయ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
సాంకేతిక వర్గం
- దర్శకత్వం : వేజెళ్ళ సత్యనారాయణ
- స్టుడియో: శ్రీ బాల బాలాజీ చిత్ర కంబైన్స్
- నిర్మాత: బి.హెచ్. అజయ్ కుమార్
- సంగీతం: కె.చక్రవర్తి
- కళ దర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
- సమర్పణ: బి.హెచ్.వి.ఎన్. రాజు
- విడుదల తేదీ: 1983 ఆగస్టు 26
మూలాలు
- ↑ "Ee Pillaku Pellavuthundha (1983)". Indiancine.ma. Retrieved 2020-08-18.