సెయింట్ జార్జి చర్చి, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: శంఖుస్థాపన → శంకుస్థాపన, typos fixed: ప్రార్ధన → ప్రార్థన, →
పంక్తి 138: పంక్తి 138:
}}
}}


'''సెయింట్ జార్జి చర్చి''' [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[అబీడ్స్, హైదరాబాదు|అబీడ్స్]] లో ఉన్న [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] ప్రార్థనామందిరం.<ref>''Itihas'', Volume 11, 1983, p.296.[https://books.google.co.in/books?id=pApDAAAAYAAJ&q=st.+luke%27s+hindustani+church&dq=st.+luke%27s+hindustani+church&hl=en&sa=X&ved=0ahUKEwik-7Pt5IXXAhVFOI8KHQeADEQQ6AEIJTAA]</ref> 1844లో చర్చి మిషనరీ సొసైటీ వారిచే నిర్మించబడిన ఈ చర్చి, 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడింది.<ref name="britishempire">{{cite web|url=http://www.britishempire.co.uk/article/churches/stgeorgeshyderabad.htm|title=British Empire: Resources: Articles: Churches of India: a legacy of The Imperial Raj: St George's, Hyderabad|publisher=britishempire.co.uk|accessdate=18 March 2019|website=|archive-url=https://web.archive.org/web/20190105122228/https://www.britishempire.co.uk/article/churches/stgeorgeshyderabad.htm|archive-date=5 జనవరి 2019|url-status=dead}}</ref>
'''సెయింట్ జార్జి చర్చి''' [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[అబీడ్స్, హైదరాబాదు|అబీడ్స్]] లో ఉన్న [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] ప్రార్థనామందిరం.<ref>[https://books.google.co.in/books?id=pApDAAAAYAAJ&q=st.+luke%27s+hindustani+church&dq=st.+luke%27s+hindustani+church&hl=en&sa=X&ved=0ahUKEwik-7Pt5IXXAhVFOI8KHQeADEQQ6AEIJTAA ''Itihas'', Volume 11, 1983, p.296]</ref> 1844లో చర్చి మిషనరీ సొసైటీ వారిచే నిర్మించబడిన ఈ చర్చి, 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడింది.<ref name="britishempire">{{cite web|url=http://www.britishempire.co.uk/article/churches/stgeorgeshyderabad.htm|title=British Empire: Resources: Articles: Churches of India: a legacy of The Imperial Raj: St George's, Hyderabad|publisher=britishempire.co.uk|accessdate=18 March 2019|website=|archive-url=https://web.archive.org/web/20190105122228/https://www.britishempire.co.uk/article/churches/stgeorgeshyderabad.htm|archive-date=5 జనవరి 2019|url-status=dead}}</ref>


== చరిత్ర ==
== చరిత్ర ==
పంక్తి 144: పంక్తి 144:


== నిర్మాణం ==
== నిర్మాణం ==
దీనికి బ్రిటీషు రెసిడెంట్ సర్ జార్జి యాలే శంఖుస్థాపన చేశాడు. దీని నిర్మాణానికి దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది. డెబ్భై అడుగుల ఎత్తులో యూరోపియన్ శైలీలో [[క్రీస్తు]] శిలువ ఆకారంలో నిర్మించిన ఈ చర్చి ముందు ఎత్తైన పోర్టికో, ప్రార్ధనా మందిరంలో [[రంగూన్]] [[టేకు]] టేబుళ్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. చర్చిలోని రంగు అద్దాలపై క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, ఇతర ఆకృతులు చిత్రించబడ్డాయి.<ref>సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43</ref>
దీనికి బ్రిటీషు రెసిడెంట్ సర్ జార్జి యాలే శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణానికి దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది. డెబ్భై అడుగుల ఎత్తులో యూరోపియన్ శైలీలో [[క్రీస్తు]] శిలువ ఆకారంలో నిర్మించిన ఈ చర్చి ముందు ఎత్తైన పోర్టికో, ప్రార్థనా మందిరంలో [[రంగూన్]] [[టేకు]] టేబుళ్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. చర్చిలోని రంగు అద్దాలపై క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, ఇతర ఆకృతులు చిత్రించబడ్డాయి.<ref>సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43</ref>


==మూలాలు==
==మూలాలు==

07:46, 10 డిసెంబరు 2020 నాటి కూర్పు

సెయింట్ జార్జి చర్చి
మతం
Ecclesiastical or organizational statusబసిలికా
ప్రదేశం
ప్రదేశంఅబిడ్స్, హైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం

సెయింట్ జార్జి చర్చి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబీడ్స్ లో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.[1] 1844లో చర్చి మిషనరీ సొసైటీ వారిచే నిర్మించబడిన ఈ చర్చి, 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడింది.[2]

చరిత్ర

బ్రిటీషు రెసిడెన్సీ భవనం కోఠిలో ఏర్పాటుచేయడంతో అనేకమంది క్రైస్తవులు చాదర్ ఘాట్, అబిడ్స్ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వారందరికి అందుబాటులో ఉండేందుకు నిజాం ప్రభువు అనుమతితో దాదాపు పదిన్నర ఎకరాల్లో ఈ చర్చి నిర్మించబడింది.[3]

నిర్మాణం

దీనికి బ్రిటీషు రెసిడెంట్ సర్ జార్జి యాలే శంకుస్థాపన చేశాడు. దీని నిర్మాణానికి దాదాపు రెండు సంవత్సరాల కాలం పట్టింది. డెబ్భై అడుగుల ఎత్తులో యూరోపియన్ శైలీలో క్రీస్తు శిలువ ఆకారంలో నిర్మించిన ఈ చర్చి ముందు ఎత్తైన పోర్టికో, ప్రార్థనా మందిరంలో రంగూన్ టేకు టేబుళ్లు, ఇతర వస్తువులు ఉన్నాయి. చర్చిలోని రంగు అద్దాలపై క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, ఇతర ఆకృతులు చిత్రించబడ్డాయి.[4]

మూలాలు

  1. Itihas, Volume 11, 1983, p.296
  2. "British Empire: Resources: Articles: Churches of India: a legacy of The Imperial Raj: St George's, Hyderabad". britishempire.co.uk. Archived from the original on 5 జనవరి 2019. Retrieved 18 March 2019.
  3. సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 26 March 2019.
  4. సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43