నేనోరకం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
== విడుదల == |
== విడుదల == |
||
''సిఫీ'' ఈ సినిమాకి 3.75/5 రేటింగ్ ఇచ్చింది. |
''సిఫీ'' ఈ సినిమాకి 3.75/5 రేటింగ్ ఇచ్చింది. ''నేనోరకం సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది" అని రాసింది.<ref>{{Cite web|url=https://www.sify.com/movies/nenorakam-review-lack-of-intensity-dampens-the-story-review-telugu-rdujjgdcjchjb.html|title=Nenorakam review: Lack of intensity dampens the story|website=Sify}}</ref> ''[[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]]'' పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమా రెండవ భాగం సినిమాటోగ్రఫీ, కథా మలుపుల కోసం చూడవచ్చు" అని పేర్కొంది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/nenorakam/movie-review/57701928.cms|title=Nenorakam Movie Review {2/5}: Critic Review of Nenorakam by Times of India|via=timesofindia.indiatimes.com}}</ref> |
||
== మూలాలు == |
== మూలాలు == |
17:35, 23 ఫిబ్రవరి 2021 నాటి కూర్పు
నేనోరకం | |
---|---|
దర్శకత్వం | సుదర్శన్ సాలేంద్ర |
నిర్మాత | శ్రీకాంత్ రెడ్డి |
తారాగణం |
|
సంగీతం | మహిత్ నారాయణ్ |
విడుదల తేదీ | 17 మార్చి 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేనోరకం, 2017 మార్చి 17న విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీకాంత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సుదర్శన్ సాలేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయిరాం శంకర్, రేష్మి మీనన్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించగా, మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.[1][2] సినీ హాస్యనటుడు ఎం. ఎస్. నారాయణకు ఇది చివరి సినిమా కాగా, అతను మరణించిన రెండు సంవత్సరాల తరువాత విడుదలయింది.[3] గత సినిమాల్లోకంటే ఈ సినిమాలో సాయిరాం శంకర్ నటనలో పరిణితి కనబరిచాడు.[4]
నటవర్గం
- సాయిరాం శంకర్ (గౌతమ్)
- రేష్మి మీనన్ (స్వేచ్ఛ)
- శరత్ కుమార్ (శరత్)
- ఆదిత్య మీనన్
- వై. కాశీ విశ్వనాథ్
- పృథ్వీరాజ్
- వైవా హర్ష
- తాగుబోతు రమేశ్
- మధునందన్
- సుడిగాలి సుధీర్ (సుధీర్)
- ఎం. ఎస్. నారాయణ (అతిథి పాత్ర)
విడుదల
సిఫీ ఈ సినిమాకి 3.75/5 రేటింగ్ ఇచ్చింది. నేనోరకం సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది" అని రాసింది.[5] ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమా రెండవ భాగం సినిమాటోగ్రఫీ, కథా మలుపుల కోసం చూడవచ్చు" అని పేర్కొంది.[6]
మూలాలు
- ↑ kavirayani, suresh (January 8, 2017). "Sai Ram Shankar still waiting for a break". Deccan Chronicle.
- ↑ kavirayani, suresh (March 15, 2017). "Sairam Shankar is looking for a hit". Deccan Chronicle.
- ↑ "Late MS Narayana to be seen in a cameo appearance in Nenorakam - Times of India". The Times of India.
- ↑ kavirayani, suresh (March 24, 2017). "Sairam Shankar on cloud nine!". Deccan Chronicle.
- ↑ "Nenorakam review: Lack of intensity dampens the story". Sify.
- ↑ "Nenorakam Movie Review {2/5}: Critic Review of Nenorakam by Times of India" – via timesofindia.indiatimes.com.