విద్వాన్ విశ్వం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Added link to Chandamama page
చి corrected some spelling mistakes.
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
'''విద్వాన్ విశ్వం''' గా చిరపరచితుడైన '''మీసరగండ విశ్వం''' విద్వాంశులకు విద్వాంశుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "[[ఆంధ్రప్రభ]]" నడిపించిన సంపాదకుడు విశ్వం . [[1915]], [[అక్టోబర్ 21]] న [[అనంతపురం జిల్లా]] లో [[తరిమెల]] గ్రామంలో జన్మించారు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. ప్రజాహిత కార్యాలను నిర్వహిస్తూ సారస్వత సేవకులుగా ప్రసిద్ధిపొందినవారు.
'''విద్వాన్ విశ్వం''' గా చిరపరచితుడైన '''మీసరగండ విశ్వం''' విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "[[ఆంధ్రప్రభ]]" నడిపించిన సంపాదకుడు విశ్వం . [[1915]], [[అక్టోబర్ 21]] న [[అనంతపురం జిల్లా]] లో [[తరిమెల]] గ్రామంలో జన్మించారు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. ప్రజాహిత కార్యాలను నిర్వహిస్తూ సారస్వత సేవకులుగా ప్రసిద్ధిపొందినవారు.


"[[మీజాన్]]" పత్రికలో రచనావ్యాసాంగం, "[[ప్రజాశక్తి]]"లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయారు. [[1952]] లో ఆనాటి ప్రముఖ తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" సంపాదకీయునిగా "మాణిక్యవీణ"ను వారంవారం రసరమ్యధ్వనుల్ని మీటారు. ఆ తర్వాత, తిరుమల-తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధానసంపాదకునిగా కార్యభారాన్ని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు.
"[[మీజాన్]]" పత్రికలో రచనావ్యాసాంగం, "[[ప్రజాశక్తి]]"లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయారు. [[1952]] లో ఆనాటి ప్రముఖ తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" సంపాదకీయునిగా "మాణిక్యవీణ"ను వారంవారం రసరమ్యధ్వనుల్ని మీటారు. ఆ తర్వాత, తిరుమల-తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధానసంపాదకునిగా కార్యభారాన్ని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు.


పిల్లల పత్రిక "[[చందమామ]]"లో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది విద్వాన్ విశ్వం
పిల్లల పత్రిక "[[చందమామ]]"లో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది కూడా ఈయనే.

==రచనలు==
==రచనలు==
* ఆత్మసాక్షి (కవిత్వం).
* ఆత్మసాక్షి (కవిత్వం).

21:12, 3 డిసెంబరు 2008 నాటి కూర్పు

విద్వాన్ విశ్వం గా చిరపరచితుడైన మీసరగండ విశ్వం విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందినవాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం . 1915, అక్టోబర్ 21అనంతపురం జిల్లా లో తరిమెల గ్రామంలో జన్మించారు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. ప్రజాహిత కార్యాలను నిర్వహిస్తూ సారస్వత సేవకులుగా ప్రసిద్ధిపొందినవారు.

"మీజాన్" పత్రికలో రచనావ్యాసాంగం, "ప్రజాశక్తి"లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయారు. 1952 లో ఆనాటి ప్రముఖ తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" సంపాదకీయునిగా "మాణిక్యవీణ"ను వారంవారం రసరమ్యధ్వనుల్ని మీటారు. ఆ తర్వాత, తిరుమల-తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధానసంపాదకునిగా కార్యభారాన్ని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు.

పిల్లల పత్రిక "చందమామ"లో ద్విపద కావ్యం రూపంలో వచ్చిన పంచతంత్ర కథలను వ్రాసింది కూడా ఈయనే.

రచనలు

  • ఆత్మసాక్షి (కవిత్వం).
  • మాణిక్యవీణ.
  • ప్రేమించాను(నవల).
  • పెన్నేటిపాట
  • నాహృదయం (కావ్యాలు)


అనువాదాలు

  • కధాసరిత్సాగరం కధాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు.
  • కాదంబరి (కాళిదాసు)
  • కిరాతార్జునీయం (కాళిదాసు)
  • దశకుమారచరిత్ర (కాళిదాసు)
  • మేఘసందేశం (కాళిదాసు)

మూలాలు

http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=11973&NewsType=sams