దేవుడు చేసిన మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంతర్వికీ లింకులు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
year = 1973|
year = 1973|
language = తెలుగు|
language = తెలుగు|
production_company = [[జయశ్రీ కంబైన్స్ ]]|
production_company = [[పద్మాలయా స్టూడియోస్]]|
producer= జి. హనుమంతరావు|
music = [[రమేష్ నాయుడు]]|
music = [[రమేష్ నాయుడు]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[ఎస్.వి. రంగారావు]],
[[జయలలిత]],
[[విజయనిర్మల]]|
imdb_id=

వి.రామచంద్రరావు దర్శకత్వంలో [[కృష్ణ]] నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[జగ్గయ్య]], [[కాంతారావు]]), హాస్యం([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ). ఈ చిత్రానికి పేరు [[గురజాడ]] రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. [[శ్రీశ్రీ]] రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

పంక్తి 29: పంక్తి 32:
| [[ఘంటసాల]], [[పి.సుశీల]]
| [[ఘంటసాల]], [[పి.సుశీల]]

| మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల
| మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది

| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]

| తొలిసారి నిన్ను చూసాను నేను
| తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను

| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[బాలు]]
| [[బాలు]]

| దోర వయసు చిన్నది లాలాలహ భలే జోరుగున్నది దీని తస్సాదియ్యా
| దోరవయసు చిన్నది

| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[బాలు]], [[పి.సుశీల]]
| [[బాలు]], [[పి.సుశీల]]

| నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది
| నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది నా మనసు అదే అదే కావాలంది అనుకున్నది

| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
పంక్తి 50: పంక్తి 53:

==మూలాలు==
==మూలాలు==
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

18:42, 15 జూన్ 2009 నాటి కూర్పు

దేవుడు చేసిన మనుషులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.రామచంద్రరావు
నిర్మాణం జి. హనుమంతరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణ,
ఎస్.వి. రంగారావు,
జయలలిత,
విజయనిర్మల
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్
భాష తెలుగు

వి.రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన చిత్రం. తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. త్రిపురనేని మహారధి రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు(ఎస్వీ.రంగారావు, రామారావు మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ (కాంచన పాత్ర), క్రైమ్ (జగ్గయ్య, కాంతారావు), హాస్యం(అల్లు రామలింగయ్య, సత్యనారాయణ) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ). ఈ చిత్రానికి పేరు గురజాడ రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీ పేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది. శ్రీశ్రీ రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్ళారా...వినండి మనుషుల గోల-కనండి దేవుడి లీల(రెండు సార్లు-రెండవ పాటా ఘంటసాల,బాలు కలిసి పాడారు) శ్రీశ్రీ రమేష్ నాయుడు ఘంటసాల
విన్నారా...అలనాటి వేణుగానం మోగింది మరలా చెలరేగే మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు ఆరుద్ర రమేష్ నాయుడు ఘంటసాల, పి.సుశీల
మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది [[ ]] రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి
తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను [[ ]] రమేష్ నాయుడు బాలు
దోర వయసు చిన్నది లాలాలహ భలే జోరుగున్నది దీని తస్సాదియ్యా [[ ]] రమేష్ నాయుడు బాలు, పి.సుశీల
నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది నా మనసు అదే అదే కావాలంది అనుకున్నది [[ ]] రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

• సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.