వినాళ గ్రంధులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: an, ar, bat-smg, bg, bn, bs, ca, cs, cy, da, de, el, eo, es, eu, fi, fr, gl, he, hi, hr, hu, id, is, it, ja, jv, ko, lt, lv, mk, ml, nl, no, pl, pt, qu, ro, ru, sah, simple, sk, sl, sr, sv,
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ko:내분비계통; cosmetic changes
పంక్తి 1: పంక్తి 1:
[[Image:Illu endocrine system.png|right|thumb|227px|ముఖ్యమైన వినాళ గ్రంధులు. (ఎడమవైపు [[పురుషుడు]], కుడివైపు [[స్త్రీ]].) '''1.''' [[Pineal gland]] '''2.''' [[పియూష గ్రంధి]] '''3.''' [[థైరాయిడ్ గ్రంధి]] '''4.''' [[Thymus]] '''5.''' [[అధివృక్క గ్రంధి]] '''6.''' [[క్లోమము]] '''7.''' [[అండాశయము]] '''8.''' [[వృషణాలు]]]]
[[దస్త్రం:Illu endocrine system.png|right|thumb|227px|ముఖ్యమైన వినాళ గ్రంధులు. (ఎడమవైపు [[పురుషుడు]], కుడివైపు [[స్త్రీ]].) '''1.''' [[Pineal gland]] '''2.''' [[పియూష గ్రంధి]] '''3.''' [[థైరాయిడ్ గ్రంధి]] '''4.''' [[Thymus]] '''5.''' [[అధివృక్క గ్రంధి]] '''6.''' [[క్లోమము]] '''7.''' [[అండాశయము]] '''8.''' [[వృషణాలు]]]]

'''వినాళ గ్రంధులు''' లేదా '''నాళరహిత గ్రంధులు''' లేదా '''అంతఃస్రావక గ్రంధులు''' ఒక ప్రత్యేకమైన [[గ్రంధులు]]. పేరు తెలియజేసినట్లుగానే వీటికి నాళాలు (Ducts) గాని, రంధ్రాలు (Openings) గాని ఉండవు. ఇవి స్రవించే స్రావాలు (Secretions) సూటిగా వానికి సరఫరా చేయబడిన [[రక్తం]]లోనికి కలపబడతాయి. ఈ గ్రంధులచేత స్రవించబడిన రసాయనాలను [[హార్మోన్లు]] (Hormones) అంటారు. ఇవి శరీరంలోని అన్నిభాగాలకు రక్తం ద్వారా పంపబడతాయి. శరీరంలో సరియైన భాగానికి అవి చేరగానే, ప్రత్యేక ఫలితాఅలను కలుగజేస్తాయి. పెరుగుదల రేటు, లింగ పరిపక్వత వంటి మార్పులన్నీ హార్మోనుల అదుపులో ఉంటాయి. [[కాలేయం]] ద్వారా పోయినపుడు హార్మోనులు క్రియాశీలం కాని సమ్మేళనాలుగా మారుతాయి. తరువాత అవి మూత్రపిండాల ద్వారా విసర్జింపబడతాయి.

==ముఖ్యమైన వినాళ గ్రంధులు==
== ముఖ్యమైన వినాళ గ్రంధులు ==
* [[పియూష గ్రంధి]] (Pituitary gland)
* [[పియూష గ్రంధి]] (Pituitary gland)
* [[థైరాయిడ్ గ్రంధి]] (Thyroid gland)
* [[థైరాయిడ్ గ్రంధి]] (Thyroid gland)
పంక్తి 12: పంక్తి 12:
* [[వృషణాలు]] (Testis)
* [[వృషణాలు]] (Testis)

==ఇతర వినాళ గ్రంధులు==
== ఇతర వినాళ గ్రంధులు ==
* [[హైపోథలామస్]] (Hypothalamus)
* [[హైపోథలామస్]] (Hypothalamus)
* [[జీర్ణకోశము]] (Stomach)
* [[జీర్ణకోశము]] (Stomach)
* [[కాలేయము]] (Liver)
* [[కాలేయము]] (Liver)

[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
పంక్తి 50: పంక్తి 49:
[[ja:内分泌器]]
[[ja:内分泌器]]
[[jv:Sistem endokrin]]
[[jv:Sistem endokrin]]
[[ko:내분비 기관]]
[[ko:내분비계통]]
[[lt:Endokrininė sistema]]
[[lt:Endokrininė sistema]]
[[lv:Endokrīnā sistēma]]
[[lv:Endokrīnā sistēma]]

22:30, 17 ఏప్రిల్ 2010 నాటి కూర్పు

ముఖ్యమైన వినాళ గ్రంధులు. (ఎడమవైపు పురుషుడు, కుడివైపు స్త్రీ.) 1. Pineal gland 2. పియూష గ్రంధి 3. థైరాయిడ్ గ్రంధి 4. Thymus 5. అధివృక్క గ్రంధి 6. క్లోమము 7. అండాశయము 8. వృషణాలు

వినాళ గ్రంధులు లేదా నాళరహిత గ్రంధులు లేదా అంతఃస్రావక గ్రంధులు ఒక ప్రత్యేకమైన గ్రంధులు. పేరు తెలియజేసినట్లుగానే వీటికి నాళాలు (Ducts) గాని, రంధ్రాలు (Openings) గాని ఉండవు. ఇవి స్రవించే స్రావాలు (Secretions) సూటిగా వానికి సరఫరా చేయబడిన రక్తంలోనికి కలపబడతాయి. ఈ గ్రంధులచేత స్రవించబడిన రసాయనాలను హార్మోన్లు (Hormones) అంటారు. ఇవి శరీరంలోని అన్నిభాగాలకు రక్తం ద్వారా పంపబడతాయి. శరీరంలో సరియైన భాగానికి అవి చేరగానే, ప్రత్యేక ఫలితాఅలను కలుగజేస్తాయి. పెరుగుదల రేటు, లింగ పరిపక్వత వంటి మార్పులన్నీ హార్మోనుల అదుపులో ఉంటాయి. కాలేయం ద్వారా పోయినపుడు హార్మోనులు క్రియాశీలం కాని సమ్మేళనాలుగా మారుతాయి. తరువాత అవి మూత్రపిండాల ద్వారా విసర్జింపబడతాయి.

ముఖ్యమైన వినాళ గ్రంధులు

ఇతర వినాళ గ్రంధులు