మైఖేలాంజెలో: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Idioma-bot (చర్చ | రచనలు) చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: gn:Michelangelo |
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: lez:Микеланджело |
||
పంక్తి 134: | పంక్తి 134: | ||
[[la:Michael Angelus Bonarotius]] |
[[la:Michael Angelus Bonarotius]] |
||
[[lb:Michelangelo]] |
[[lb:Michelangelo]] |
||
[[lez:Микеланджело]] |
|||
[[li:Michelangelo Buonarroti]] |
[[li:Michelangelo Buonarroti]] |
||
[[lt:Mikelandželas]] |
[[lt:Mikelandželas]] |
16:27, 1 మే 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని (Michelangelo di Lodovico Buonarroti Simoni) | |
డానియెల్ డ వోల్టెరా గీసిన మైఖేలాంజిలో Chalk portrait | |
జన్మ నామం | Michelangelo di Lodovico Buonarroti Simoni |
జననం | అరెజ్జో, కాప్రెసి, టుస్కాని | 1475 మార్చి 6
మరణం | 1564 ఫిబ్రవరి 18 రోమ్ | (వయసు 88)
జాతీయత | ఇటాలియన్ |
రంగం | శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణం, కవిత్వం |
శిక్షణ | డొమెనికో ఘిరాల్డియో వద్ద అనుచరునిగా[1] |
ఉద్యమం | ఉన్నత పునరుజ్జీవనం |
మైఖేలాంజెలో (మార్చి 6, 1475 – ఫిబ్రవరి 18, 1564) ఇటలీ కి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - పేటా మరియు డేవిడ్ అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు ఫ్రెస్కో చిత్రాలు - రోమ్ నగరంలో సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు మరియు తుది తీర్పు . తరువాత అదే నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికా కు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.
కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ "Web Gallery of Art, image collection, virtual museum, searchable database of European fine arts (1100–1850)". www.wga.hu. Retrieved 2008-06-13.
బయటి లింకులు
- Michelangelo in the "A World History of Art"
- Michelangelo in the "Vatican Secret Archives"
- Photographs of details at the Campidoglio
- "The Michelangelo Code", suggesting Michelangelo's coded use of his knowledge of anatomy.
- The Digital Michelangelo Project
- The BP Special Exhibition Michelangelo Drawings - closer to the master
- Michelangelo's Drawings: Real or Fake? How to decide if a drawing is by Michelangelo.
- Michelangelo's Florence
- Models Michelangelo used to make his sculptures and paintings