వికీపీడియా:2013 కొలరావిపుప్ర/Veeven: కూర్పుల మధ్య తేడాలు
Ahmed Nisar (చర్చ | రచనలు) |
|||
పంక్తి 19: | పంక్తి 19: | ||
#--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] ([[వాడుకరి చర్చ:Nrahamthulla|చర్చ]]) 07:06, 8 డిసెంబర్ 2013 (UTC) |
#--[[వాడుకరి:Nrahamthulla|Nrahamthulla]] ([[వాడుకరి చర్చ:Nrahamthulla|చర్చ]]) 07:06, 8 డిసెంబర్ 2013 (UTC) |
||
# [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 06:21, 14 డిసెంబర్ 2013 (UTC) |
# [[వాడుకరి:అహ్మద్ నిసార్|అహ్మద్ నిసార్]] ([[వాడుకరి చర్చ:అహ్మద్ నిసార్|చర్చ]]) 06:21, 14 డిసెంబర్ 2013 (UTC) |
||
#__[[User:Mpradeep|ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 20:39, 15 డిసెంబర్ 2013 (UTC) |
|||
#<పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి> |
#<పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి> |
20:39, 15 డిసెంబరు 2013 నాటి కూర్పు
పూర్తి చేసేటప్పుడు కలిగే సందేహాల నివృత్తి కొరకు పురస్కారం పేజీలోని నియమనిబంధనలు మరియు ప్రతిపాదనకు సూచనలు గమనించండి. ఇంకేదైనా సందేహముంటే సంబంధిత చర్చాపేజీలో వ్యాఖ్య రాసి {{సహాయంకావాలి}} మూస చేర్చటం ద్వారా సహాయం పొందవచ్చు.
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ప్రతిపాదన (2013 Kommaraju Lakshman Rao Wikimedia Award Nomination)
ప్రతిపాదన వివరాలు (Details of Nomination)
- ప్రతిపాదిత వాడుకరి పేరు
- వాడుకరి:Veeven
- ప్రతిపాదన రకం= సహసభ్యునికై ప్రతిపాదన
- ప్రతిపాదన సమర్పించిన వారు
కె.వెంకటరమణ (చర్చ) 17:18, 3 డిసెంబర్ 2013 (UTC)
- ప్రతిపాదన ను సమర్థించేవారు
- రహ్మానుద్దీన్ (చర్చ) 18:39, 3 డిసెంబర్ 2013 (UTC)
- --శ్రీరామమూర్తి (చర్చ) 06:02, 4 డిసెంబర్ 2013 (UTC)--శ్రీరామమూర్తి (చర్చ) 06:02, 4 డిసెంబర్ 2013 (UTC)
- శశి (చర్చ) 11:07, 4 డిసెంబర్ 2013 (UTC)
- --Nrahamthulla (చర్చ) 07:06, 8 డిసెంబర్ 2013 (UTC)
- అహ్మద్ నిసార్ (చర్చ) 06:21, 14 డిసెంబర్ 2013 (UTC)
- __ప్రదీపు (చ • +/- • మా) 20:39, 15 డిసెంబర్ 2013 (UTC)
- <పై వరుసలో #తరువాత వికీసంతకం చేయండి>
- ప్రతిపాదిత సభ్యుని అంగీకారం
నేను ఈ వికీపురస్కార ప్రతిపాదనకి అంగీకారం తెలుపుచున్నాను. పురస్కార నియమనిబంధనలకు నేను కట్టుబడగలను. -- వీవెన్ (చర్చ) 06:29, 4 డిసెంబర్ 2013 (UTC)
వికీ కృషిని తెలిపే గణాంకాలు
- (అన్నీ వికీ ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల ఉపకరణం చూసి నేటి తెలుగు ప్రాజెక్టులలో సభ్యుని గణాంకాల వరుసలు(teతో ప్రారంభమవుతాయి) నకలు చేసి ఇక్కడ అతికించండి.2013 Q3వరకు గల సభ్యుని కృషిలో ముఖ్యాంశాలను మాత్రమే తరువాతి విభాగాలలో వివరించండి.)
వికీ కృషి విభాగాలు (Wiki Contribution Sections)
- (దయచేసి ప్రతి విభాగంలో ప్రతిపాదిత సభ్యుని ఆధారపూరిత కృషి(వికీలింకులద్వారా) వివరణలు ఇవ్వండి. వీలైనన్నీ విభాగాలు నింపండి. ప్రతివిభాగం తరువాత ఉపయోగమనుకున్న చోట్ల విషయసేకరణకు వికీపీడియాలో రచనలకులింకు ఇవ్వబడినది. వాడుకరి ప్రధాన వికీ వేరేదైతే ఆ వికీకెళ్లి వాడుకరి సభ్యపేజీద్వారా వాడుకరి రచనలు చూడవచ్చు, . మీ వివరణ ఆ తరువాతి వరుసలో ప్రారంభించండి)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసవిభాగంలో కృషి(ప్రధాన మరియు వర్గం పేరుబరి)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -బొమ్మలు(ఫైళ్ల పేరుబరి)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి -సహాయం (సహాయం పేరుబరి )
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - మూసలు,సాంకేతికాలు (మూసలు, మీడియావికీ పేరుబరి మరియు బాట్ ఖాతాపని)
తెలుగు వికీ ప్రాజెక్టులలో వ్యాసేతర విభాగంలో కృషి - వికీ ప్రాజెక్టులు(విధానాలు,వికీ అభివృద్ధి ప్రాజెక్టులు)
సహసభ్యులకు ప్రోత్సాహం, సహకారం మరియు వికీనడవడి
ఆన్లైన్ ప్రచారంలో కృషి
భౌతిక ప్రచారంలో కృషి
వికీ విధానాలపై అవగాహన
తెలుగేతర సోదర వికీప్రాజెక్టులలో కృషి(Contribution to Non Telugu Wikimedia Projects)
ఏవైనా అదనపు సమాచారం (Any additional information)
- (దయచేసి మీరు యుక్తమని భావించిన అదనపు సమాచారం వివరించండి)
వికీ ప్రాజెక్టులలో కృషి
తెవికీ అభివృద్ధికి కృషి
నిజామాబాద్ వర్ని గ్రామానికి చెందిన వీవెన్ ఉద్యోగరీత్యా హైదరాబాదులో నివసిస్తున్నారు. వీరి అసలు పేరు వీరవెంకట చౌదరి. వృత్తిరీత్యా బిజెనెస్ అనలిస్ట్ అయిన వీరు వెబ్ డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో హెచ్.టి.ఎం.ఎల్. నేర్చుకున్నారు. వీరు పద్మా లిప్యంతరీకరణ ఉపకరణం పరిజ్ఞానం సాయంతో లేఖిని అనే లిప్యంతరీకరణ ఉపకరణాన్ని రూపు దిద్దారు. తెలుగు వికీపీడియాలో యూనికోడ్ అభివృద్ధి అయ్యే వరకు తెలుగు వికీపీడియాలో తెలుగులో రాయడానికి అనేకమంది సభ్యులకు ఈ లేఖినే ఆధారమయ్యింది. అలాగే - బ్లాగులలో యూనికోడ్ అభివృద్ధి చెందే వరకు తెలుగు బ్లాగులు రాసేవారికి కూడా బాగా ఉపకరించింది. 2006 లో వీరి ప్రవేశంతో తెలుగు వికీపీడియా కొత్త అందాలను సంతరించుకుంది. 2011లో వ్యాసేతర మార్పులు చేసిన 10 మందిలో ఒకరుగా గుర్తింపు పతకం అందుకున్న వీవెన్ తెవికీలో "నరయం " ప్రవేశపెట్టడం, మొబైల్ పేజీ రూపం తయారుచేయటం మొదలైన వాటికి నాయకత్వం వహించారు. వీరు తెలుగు వికీపీడియా నిర్వాహకులు. వీవెన్ గారు ఈ పురస్కారానికి అన్నివిధాలా అర్హుడని భావించి ప్రతిపాదిస్తున్నాను.----కె.వెంకటరమణ (చర్చ) 17:18, 3 డిసెంబర్ 2013 (UTC)