ప్రముఖ ఉర్దూ పుస్తకాలు
Jump to navigation
Jump to search
ప్రముఖ ఉర్దూ పుస్తకాలు ప్రపంచంలో ఇస్లామీయ ధార్మిక పుస్తకములు, అరబ్బీ, పారశీ భాషల తరువాత ఉర్దూ లో నే ఎక్కువగా లభ్యమవుతున్నాయి.
ఖురాను తర్జుమాలు
[మార్చు]- తఫ్ హీముల్ ఖురాన్ [1][2][3]
- తర్జుమానుల్ ఖురాన్ [4]
- తఫ్సీరుల్ ఖురాన్
- ఎహ్సానుల్ బయాన్
- మారిఫుల్ ఖురాన్
- ఖురానే కరీమ్
- తఫ్శీరే సాది
ధార్మిక పుస్తకములు
[మార్చు]- ఖససుల్ అంబియా
- బెహిష్తీ జేవర్
- ఫజాయల్-ఎ-ఆమాల్
- సీరతున్-నబి
- పైగంబర్-ఎ-ఇస్లాం
- సహీహ్ బుఖారి
- సహీహ్ ముస్లిం
- ఇబ్నే మాజా
- ఇబ్నే ఖుజయ్ మా
- ముఅత్త ఇమామ్ మాలిక్
సూఫీ తత్వము
[మార్చు]- గునియతుత్ తాలిబీన్
- మేరాజుల్ ఆషిఖీన్
- తాజ్కిరాతుల్ ఔలియా
- కిమియా ఎ సాదత్
- ఇహ్య ఉలూం ఉద్దీన్
- సిర్రుల్ ఇస్రార్
- కష్ఫుల్ మహజూబ్
- గులీస్థాన్ సాది
రాజకీయాలు
[మార్చు]- గుబార్-ఎ-ఖాతిర్ (మౌలానా అబుల్ కలాం ఆజాద్) (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, సిలబస్ లో గలదు)
దాస్తాన్
[మార్చు]నావల్ (నవల)
[మార్చు]- ఉమ్రావ్ జాన్ అదా (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, సిలబస్ లో గలదు)
- దేవత (మోహినూద్దీన్ నవాబ్ సీరియల్ నవల, ప్రపంచ అతి సుధీర్ఘ నవల గా ప్రసిద్ధి 63 పార్టులు )
డ్రామా
[మార్చు]- అనార్కలి (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, సిలబస్ లో గలదు)
మూలాలు
[మార్చు]- ↑ "Thafheemul Quran". thafheem.net. Retrieved 2021-06-01.
- ↑ Farooqui, Muhammad Rafiuddin. The political Thought of Maulana Mawdudi. Appendixes. p. 178. Retrieved 4 April 2020.
- ↑ "অনুবাদকের কথা". www.banglatafheem.com (in Bengali). BanglaTafhim. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 28 February 2016.
- ↑ Syed Abul Aala Modudi (1933). Mahnama Tarjumanul Quran.