అక్షాంశ రేఖాంశాలు: 17°49′2″N 83°23′27″E / 17.81722°N 83.39083°E / 17.81722; 83.39083

బావికొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బావికొండ
బావికొండ బౌద్ధవిహారం
రక్షిత బౌద్ధ క్షేత్రం
బావికొండ is located in Visakhapatnam
బావికొండ
విశాఖపట్నం పటంలో బావికొండ స్థలం
Coordinates: 17°49′2″N 83°23′27″E / 17.81722°N 83.39083°E / 17.81722; 83.39083
దేశం India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneIST

బావికొండ బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుండి 16 కి.మీ. దూరంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వఉంచటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం సా.శ.పూ. మూడవ శతాబ్దానికి చెందింది.

బావికొండ, ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం

ఇక్కడ జరిగిన తవ్వకాలలో ఒక పెద్ద బౌద్ధ సముదాయం బయల్పడింది. ఒక మట్టి కలశంలో ఒక ఎముక ముక్క కూడా దొరికింది. ఇది బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తున్నారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా రాష్ట్ర పురాతత్వశాఖ వారు సేకరించారు.[1] బావికొండకు సమీపంలో మరో రెండు బౌద్ధ సముదాయాలున్నాయి. అవి తొట్లకొండ, పావురాలకొండ.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-09. Retrieved 2012-11-26.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బావికొండ&oldid=4318672" నుండి వెలికితీశారు