భారతీయ శాస్త్రీయ నృత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ శాస్త్రీయ నృత్యం, భరతముని యొక్క నాట్యశాస్త్రము ప్రకారం గల భారతీయ నాట్య రీతులు.

భారతీయ నృత్య కళాకారిణి

భారత్ కు చెందిన సంగీత నాటక అకాడమీ చే గుర్తింపబడిన భారతీయ శాస్త్రీయ నాట్యరీతులు గూడానూ.

  1. భరతనాట్యం - తమిళనాడు
  2. ఒడిస్సీ - ఒడిషా
  3. కూచిపూడి నాట్యం - ఆంధ్రారాష్ట్రం
  4. మణిపురి - మణిపూర్
  5. మోహినీ అట్టం - కేరళ
  6. సత్త్రియ నృత్యం - అస్సాం
  7. కథాకళి - కేరళ
  8. కథక్ - ఉత్తర భారతం (ఎక్కువగా ఈ కళ ఉత్తరప్రదేశ్లో ప్రదర్శింపబడుతోంది).

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Ambrose, Kay (1984). Classical Dances and Costumes of India. Palgrave Macmillan.
  • Andhra Natyam. Andhra Pradesh Government. Archived from the original on 2007-09-30. Retrieved 2008-01-29.

బయటి లింకులు

[మార్చు]
  • -- over 250 links to Classical Indian Dance resources