మా ఊరి పొలిమేర 2
Appearance
మా ఊరి పొలిమేర 2 | |
---|---|
దర్శకత్వం | డాక్టర్ అనిల్ విశ్వనాథ్ |
రచన | డాక్టర్ అనిల్ విశ్వనాథ్ |
స్క్రీన్ ప్లే | డాక్టర్ అనిల్ విశ్వనాథ్ |
కథ | డాక్టర్ అనిల్ విశ్వనాథ్ |
నిర్మాత | గౌరీ కృష్ణ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కుశిదర్ రమేష్ రెడ్డి |
కూర్పు | శ్రీవర |
సంగీతం | జ్ఞాని |
నిర్మాణ సంస్థ | శ్రీ కృష్ణ క్రియేషన్స్ |
పంపిణీదార్లు | వంశీ నందిపాటి |
సినిమా నిడివి | 3 నవంబరు 2023(థియేటర్) 8 డిసెంబరు 2023 (ఆహా ఓటీటీలో) |
భాష | తెలుగు |
మా ఊరి పొలిమేర 2 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] గౌరు గణబాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 30న[2], ట్రైలర్‌ను అక్టోబర్ 14న [3], సినిమాను నవంబర్ 3న విడుదల చేయగా[4] డిసెంబర్ 08 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
నటీనటులు
[మార్చు]- సత్యం రాజేష్
- బాలాదిత్య
- కామాక్షి భాస్కర్ల[6]
- గెటప్ శ్రీను
- రవి వర్మ
- చిత్రం శ్రీను
- రాకేందు మౌళి
- సాహితి దాసరి
- అక్షత శ్రీనివాస్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ కృష్ణ క్రియేషన్స్
- నిర్మాత: గౌరీ కృష్ణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
- సంగీతం:జ్ఞాని
- సినిమాటోగ్రఫీ: కుశిదర్ రమేష్ రెడ్డి
- ఎడిటింగ్: శ్రీవర
- ఆర్ట్ డైరెక్టర్: ఉపేందర్ రెడ్డి చాడ
- ఫైట్ మాస్టర్: రామ్ మాస్టర్
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (11 October 2023). "రెండో పొలిమేర". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ 10TV Telugu (30 June 2023). "మా ఊరి పొలిమేర 2 టీజర్ రిలీజ్.. రక్తంతో అభిషేకం చేసుకున్న సత్యం రాజేష్." (in Telugu). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Hindustantimes Telugu (14 October 2023). "మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ వచ్చేసింది.. భయపెట్టేస్తోంది". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Namasthe Telangana (11 October 2023). "నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన `మా ఊరి పొలిమేర -2`". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Eenadu (7 December 2023). "ఓటీటీలోకి 'పొలిమేర 2'.. వారికి 24 గంటల ముందే స్ట్రీమింగ్". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Andhrajyothy (28 October 2023). "ఈజీగా ఏం రాలేదు, కొన్ని అవమానాలు ఫేస్ చేశాను: కామాక్షి భాస్కర్ల". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.