మా పెళ్ళి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా పెళ్ళి కథ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం మురళీమోహన్,
శ్రీధర్,
శారద
సంగీతం రాజన్ - నాగేంద్ర
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ రాం శ్యాం ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

మా పెళ్ళి కథ కట్టా సుబ్బారావు దర్శకత్వంలో రాం శ్యాం ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై డా.టి.కె.ఎం.బెనర్జీ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1981, అక్టోబర్ 2న విడుదలయ్యింది. [1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఈ చైత్రమాసం నీ మైత్రికోసం ఎలకోయిలాయే ఎద వేణువాయే - పి.సుశీల
  2. మసకలోన మమతలోన హృదయమన్న ప్రమిదలోన వెలిగింది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  3. మాట మాటందిరా మాట విననందిరా మనసు కలిపిందిరా మరులు - పి.సుశీల
  4. సుందరాంగులారా శుభరాత్రి చూసేవాళ్లకి శివరాత్రి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
  5. అల్లి బిల్లి అందాల పెళ్ళామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Maa Pelli Katha (1981)". తెలుగు సినిమా ప్రపంచం. Retrieved 3 January 2023.