Jump to content

మామా మశ్చీంద్ర

వికీపీడియా నుండి
మామా మశ్చీంద్ర
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంహర్షవర్ధన్
రచనహర్షవర్ధన్
నిర్మాతసునీల్ నారంగ్
పుష్కర్ రామ్మోహన్ రావు
తారాగణం
ఛాయాగ్రహణంపి.జి విందా
కూర్పుమార్తాండ్ కే వెంకటేష్
సంగీతంచైతన్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి
విడుదల తేదీs
6 అక్టోబరు 2023 (2023-10-06)(థియేటర్)
20 అక్టోబరు 2023 (2023-10-20)(అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషలుతెలుగు, హిందీ

మామా మశ్చీంద్ర 2023లో తెలుగులో విడుదలైన సినిమా.  సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు (త్రిపాత్రాభినయం), మృణాళిని రవి, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 27న నటుడు మహేష్ బాబు విడుదల చేయగా, సినిమాను అక్టోబర్‌ 06న విడుదల చేశారు .[1]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • గాలులోన, రచన: కృష్ణకాంత్, గానం.కపిల్ కపిలన్
  • అడిగా అడిగా, రచన కృష్ణకాంత్ ,గానం. శ్రీనివాసన్
  • మందు, రచన, కృష్ణకాంత్, గానం. సింహా, హరిణి
  • చెలీ చెలీ కలవరమే, రచన: వెంగి , గానం.ఎన్.సీ.కారుణ్య .

సాంకేతిక నిపుణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. V6 Velugu (7 September 2023). "మామా మశ్చీంద్ర రిలీజ్‌‌కు రెడీ". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. A. B. P. Desam (1 March 2023). "సుధీర్ బాబు మరో ప్రయోగం - 'దుర్గ'గా బరువైన పాత్ర". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  3. Andhra Jyothy (7 March 2023). "మూడో లుక్.. 'డిజె టిల్లు'కి అన్నలా ఉన్నాడు". Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  4. Prajasakti (30 September 2023). "'మామా మశ్చీంద్ర' సర్ ప్రైజ్ చేస్తుంది : హీరోయిన్ ఈషా రెబ్బా" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.
  5. The New Indian Express (19 April 2023). "Eesha Rebba plays Viral Visalakshmi in Mama Mascheendra" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2023. Retrieved 2 October 2023.

బయటి లింకులు

[మార్చు]