Jump to content

మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి
దర్శకత్వంశివ నాగేశ్వరరావు
రచనగోపి మోహన్
నిర్మాతఅట్లూరి పూర్ణచంద్రరావు
తారాగణంశివాజి
లైలా
తనికెళ్ళ భరణి
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
రమా ప్రభ
గిరి బాబు
బ్రహ్మానందం
కృష్ణ భగవాన్
ఎల్బీ శ్రీరాం
ఛాయాగ్రహణంగుమ్మడి జయకృష్ణ
కూర్పుగౌతంరాజు
సంగీతంరోహిత్ రాజ్
విడుదల తేదీ
అక్టోబర్ 22, 2004
భాషతెలుగు
బడ్జెట్1.75 కోట్లు

మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి 2004లో వచ్చిన చిత్రం. ఇందులో శివాజి, లైలా, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రమా ప్రభ, గిరి బాబు, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లక్ష్మీ ప్రొడక్షన్ పతాకంపై అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా, రోహిత్ రాజ్ స్వరాలు సమకుర్చారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1: అమ్మాయీ మనసంటే , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.సుజాత మోహన్

2:అసలే చలికాలం , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.టిప్పు , కల్పన

3: దినక్ దిన్ ఢిల్లీలో, రచన: విశ్వా, గానం.దేవన్

4: నచ్చినొడే నాగార్జున , రచన: చంద్రబోస్, గానం.మాలతి

5:నా మనసే నిన్నే కోరిందిగా , రచన: చిన్ని చరణ్, గానం.టిప్పు, గంగ

6: ఓహో చందమామ , రచన: చిన్ని చరణ్, గానం.సుజాత మోహన్.

బయటి లంకెలు

[మార్చు]