మీటరు
Jump to navigation
Jump to search
మీటర్ (ఫ్రెంచ్ మెత్ర్ నుంచి, గ్రీకు నామము μέτρον నుండి) అనేది ఇంటర్నేషనల్ సిస్టమ్స్ యూనిట్స్ (SI) లో పొడవును కొలిచే యూనిట్. SI యూనిట్ చిహ్నం m. మీటర్ అంటే 1/299792458 సెకెనులో శూన్యంలో కాంతి ప్రయాణించే దూరంగా నిర్వచించారు.
ఇతర దూరమానాలతో పోలిక
[మార్చు]మెరిక్ వ్యవస్థ SI యేతర యూనిట్లలో ్ |
SI యేతర యూనిట్లు - మెట్రిక్ యూనిట్లలో | ||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1 metre | ≡ | 10−4 | mil | 1 Norwegian/Swedish mil | ≡ | 104 | మీటర్లు | ||
1 మీటరు | ≈ | 39.37 | అంగుళాలు | 1 అంగుళం | ≡ | 0.0254 | మీటర్లు | ||
1 సెంటీమీటరు | ≈ | 0.3937 | అంగుళం | 1 అంగుళం | ≡ | 2.54 | సెంటీమీటర్లు | ||
1 మిల్లీమీటరు | ≈ | 0.03937 | అంగుళం | 1 అంగుళం | ≡ | 25.4 | మిల్లీమీటర్లు | ||
1 మీటరు | ≡ | 1×1010 | Ångström | 1 Ångström | ≡ | 1×10-10 | మీటరు | ||
1 నానోమీటరు | ≡ | 10 | Ångström | 1 Ångström | ≡ | 100 | పైకోమీటర్లు |
పై పట్టికలో "అంగుళం" అంటే "అంతర్జాతీయ అంగుళం".