విద్యుత్ జమ్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విద్యుత్‌ జమ్వాల్‌
జననం (1980-12-10) 1980 డిసెంబరు 10 (వయసు 43)
జమ్మూ, భారతదేశం
జాతీయత భారతదేశం
వృత్తిసినీ నటుడు
క్రియాశీల సంవత్సరాలు2011– ప్రస్తుతం

విద్యుత్‌ జమ్వాల్‌ భారతదేశానికి చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు, సినీ నటుడు. ఆయన హిందీ తెలుగు, తమిళ బాషా సినిమాల్లో నటించాడు.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర వివరాలు
2011 శక్తి వసీం తెలుగు తొలి సినిమా
ఫోర్స్ విష్ణు హిందీ
ఊసరవెల్లి ఇర్ఫాన్ భాయ్ తెలుగు
స్టాన్లీ కా దాబా హిందీ అతిధి పాత్ర
2012 బిల్లా 2 దిమిత్రి తమిళ్
తుపాకీ
2013 బుల్లెట్ రాజా ఏసీపీ అరుణ్ సింగ్ "మున్నా" హిందీ అతిధి పాత్ర
కమెండో కెప్టెన్ కరణ్ సింగ్ డోగ్రా హిందీ హీరోగా తొలి సినిమా
2014 అంజాన్ చంద్రు తమిళ్
2017 బాద్షాహో మేజర్ సెహెర్ సింగ్ హిందీ
కమెండో 2 కెప్టెన్ కరణ్ సింగ్ డోగ్రా
2019 జుంగ్లీ రాజ్
కమెండో 3 కెప్టెన్ కరణ్ సింగ్ డోగ్రా
2020 యారా ఫాగున్ గాడోరియా/ పరంవీర్ జీ 5 సినిమా
ఖుదా హాఫీజ్ సమీర్ చౌదరి హాట్ స్టార్
2021 ది పవర్ దేవి దాస్ ఠాకూర్ జీ ప్లేక్స్
సనక్ [1]
ఖుదా హాఫీజ్ సమీర్ చౌదరి షూటింగ్ జరుగుతుంది[2]
2023 ఐబీ 71 [3]
2024 క్రాక్ సిద్ధార్థ దీక్షిత్ నిర్మాత కూడా
షేర్ సింగ్ రానా షేర్ సింగ్ రాణా చిత్రీకరణ

మూలాలు

[మార్చు]
  1. "Veteran producer Vipul Amrutlal Shah begins work on two contrasting projects – Sanak, and Human!". Zee News. 5 February 2021. Retrieved 12 April 2021.
  2. "Vidyut Jammwal begins shooting for Khuda Hafiz Chapter II: Agni Pariksha in Mumbai". Bollywood Hungama. 22 July 2021. Retrieved 22 July 2021.
  3. Andrajyothy (19 July 2021). "'ఘాజి' దర్శకుడి బాలీవుడ్‌ ఫిల్మ్‌ టైటిల్‌ ఫిక్సయింది". chitrajyothy. Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.