వినాయక చవితి (సినిమా)
Appearance
వినాయక చవితి (1957 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సముద్రాల రాఘవాచార్య |
---|---|
కథ | సముద్రాల రాఘవాచార్య |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున , కృష్ణకుమారి గుమ్మడి వెంకటేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, ఏ.ప్రకాశరావు, బాలకృష్ణ |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | అశ్వరాజ్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఎన్.టి.రామారావు కృష్ణునిగా నటించిన మరో తెలుగు చిత్రం వినాయకచవితి. సముద్రాల రాఘవాచార్య (రచయిత) దర్శకత్వం వహించిన మూడు చిత్రాలలో ఒకటి (బబ్రువాహన, భక్త రఘునాధ మిగతావి). ఈ చిత్రం మాత్రమే సుమారుగా నడచింది. సత్రాజిత్తు (గుమ్మడి) పై చిత్రీకరించిన దినకరా శుభకరా పాట చిత్రానికి తలమానికం. శ్రీకృష్ణుడు గదా యుద్ధం చేయటం (జాంబవంతునితో) ఈ చిత్రంలో విశేషం.
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార | సముద్రాల | ఘంటసాల | ఘంటసాల |
వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరాప్రదంశ్రీ | ముత్తుస్వామి దీక్షితార్ | ఘంటసాల | ఘంటసాల |
- 01. అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే అసమాన (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- 02. ఆలించరా మొరాలించరా లాలించి నను పరిపాలించరా - పి. లీల
- 03. ఆ నళినాక్షి అందముల కందముదిద్దెడి (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- 04. కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి చల్లనయేనయా - పి. లీల
- 05. కలికి నే కృష్ణుడనే పల్కవేమే భామా నాతో - పి. సుశీల, ఎ. పి. కోమల
- 06. చిన్ని కృష్ణమ్మ చేసిన వింతలు మునిరాజులకే - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
- 07. జగదేక రంభయే యగుగాక మగువకు అణుకవే (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల
- 08. జయగణ నాయక వినాయక జయగణ నాయక - ఘంటసాల, పి. సుశీల బృందం - రచన: సముద్రాల
- 09. తనూవూగే నా మనసూగె నునుతొలకరి మెరపుల తలపులతో - పి. లీల
- 10. తొండమునేక దంతమును తోరపు బొజ్జయు (సాంప్రదాయం) - ఘంటసాల
- 11. దినకరా శుభకరా దేవా దీనాధారా తిమిర సంహార - ఘంటసాల - రచన: సముద్రాల
- 12. నలుగిడరే నలుగిడరే నలుగిడరారె చెలువగ శ్రీగౌరికిపుడు - పి. సుశీల బృందం
- 13. నిను నెర నమ్మితిరా మోహన కృష్ణా దేవా ప్రేమావతారా - పి. సుశీల
- 14. ప్రాత:కలే భవేత్ బ్రహ్మ మధ్యా:న్నేతు మహేశ్వరహ: (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- 15. యశోదానందనా త్రిభువన పాలన కళాపారీనా - ఘంటసాల - రచన: సముద్రాల
- 16. యశోదా కిషోరా ప్రభో మాధవా చనేవా వనాల - ఎం. ఎస్. రామారావు బృందం
- 17. రఘుకులేశ్వరులు మా రామభధ్రుడు దివాకరవంశ మణి (పద్యం) - మాధవపెద్ది
- 18. రాజా ప్రేమ జూపరా నా పూజల చేకోరా - ఎం. ఎస్. రామారావు, పి. లీల బృందం
- 19. వాతాపి గణపతిం భజేహం - ఘంటసాల - రచన: ముత్తుస్వామి దీక్షితార్
- 20. వేసేను నామది చిందులు జగము చేసేను కళ్ళకు విందులు - యు. సరోజిని
- 21. శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ( సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
- 22. శైలసుతా హృదయేశా సాంబశివా పరమేశా - పి. సుశీల బృందం
- 23. సలలిత మురళీ గీతమే అది సంగీతమే కనగ కనగ కడు - పి. సుశీల బృందం
- 24. హరే నారాయణా త్రిభువనపాలన కళాపారీన హరే నారాయణా - ఘంటసాల - రచన: సముద్రాల
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
- వినాయక చవితి పాటలు, ఘంటసాల గళామృతం బ్లాగ్ లో