విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
కైలాసగిరి నుండి ఆసుపత్రి దృశ్యం
రకంస్వయంప్రతిపత్తి
స్థాపితం2016
డైరక్టరుడా. కె. రాంబాబు, ఎండి
స్థానంవిశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ
అథ్లెటిక్ మారుపేరువిమ్స్
జాలగూడుhttp://www.vimsvskp.com/

విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రి.[1] ఇది విశాఖపట్నం నగరం నడిబొడ్డున హనుమంతవాక ప్రాంతంలో ఉంది.

చరిత్ర

[మార్చు]

ఇది సుమారు 100 ఎకరాలు (400,000 మీ2) విస్తీర్ణంలో 2016, ఏప్రిల్ 11న స్థాపించబడింది.[2]

సదుపాయాలు

[మార్చు]

650 పడకలతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర ఆంధ్ర జిల్లాల (ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం) లతోపాటు పొరుగు రాష్ట్రాలలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు వైద్య సేవలను అందిస్తోంది. ఇందులో అత్యాధునిక పరికరాలు ఉన్నాయి.[3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. Bureau, The Hindu (2022-12-08). "Visakha Institute of Medical Sciences becomes first government hospital in Andhra Pradesh to get PRP therapy". The Hindu. ISSN 0971-751X. Retrieved 2023-12-11.
  2. "info about VIMS Institute of Medical Sciences is started". the hindu businessline. 11 April 2016. Retrieved 17 July 2017.
  3. "VIMSVSKP – Visakha Institute of Medical Sciences". vimsvskp.com. Retrieved 2023-12-11.

బాహ్య లింకులు

[మార్చు]