శాకుంతలం
Jump to navigation
Jump to search
శాకుంతలం | |
---|---|
దర్శకత్వం | గుణశేఖర్ |
రచన | గుణశేఖర్ సాయిమాధవ్ బుర్రా (మాటలు) |
దీనిపై ఆధారితం | కాళిదాస శకుంతల ఆధారంగా |
నిర్మాత | నీలిమ గుణ దిల్ రాజు |
తారాగణం | సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ |
ఛాయాగ్రహణం | శేఖర్ వి. జోసెఫ్ |
కూర్పు | ప్రవీణ్ పూడి |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థలు | గుణ టీమ్ వర్క్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2023 ఏప్రిల్ 14 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శాకుంతలం, ఇది తెలుగులో విడుదలైన పౌరాణిక సినిమా. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత, మోహన్ బాబు, దేవ్ మోహన్ , అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇది 2023 ఫిబ్రవరి 17న సినిమా విడుదల కావలసి ఉండగా, [1] అనివార్య కారణాల వల్ల వాయిదా పడి[2] 2023 ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.[3][4]
చిత్ర నిర్మాణం
[మార్చు]గుణశేఖర్ ఈ సినిమాను 2020 అక్టోబరు 9న తెరకెక్కిస్తునట్టు ప్రకటించాడు.[5] ఈ చిత్ర షూటింగ్ 2021 మార్చి 21 న ప్రారంభమైంది.తొలి సన్నివేశానికి ‘దిల్’ రాజు కెమెరా స్విచాఫ్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చాడు.[6]ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ 2022 ఫిబ్రవరి 21న విడుదలైంది.[7]
నటీనటులు
[మార్చు]- సమంత - శకుంతల [8]
- మోహన్ బాబు - దుర్వాస ముని [9]
- దేవ్ మోహన్ - దుష్యంత మహారాజు [10]
- అదితి బాలన్
- అల్లు అర్హ - ప్రిన్స్ భారత [11]
- వర్షిణి సౌందరాజన్ [12]
- కబీర్ సింగ్ దుహా
పాటల జాబితా
[మార్చు]- మల్లికా మల్లికా, రచన: చైతన్య ప్రసాద్, గానం.రమ్యబెహరా
- ఋషి వనములోన, రచన: శ్రీమణి,గానం. చిన్మయి శ్రీపాద, సిద్ శ్రీరామ్
- ఏలెలో ఏలేలో,రచన: చైతన్య ప్రసాద్, గానం . అనురాగ్ కులకర్ణి
- మధుర గతమా , రచన: శ్రీమణి, గానం. అర్మాన్ మాలిక్, శ్రేయా ఘోషల్.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: గుణ టీమ్ వర్క్స్
- నిర్మాతలు: నీలిమ గుణ
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గుణశేఖర్
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ: శేఖర్ వి. జోసెఫ్
- మాటలు: సాయిమాధవ్ బుర్రా
- పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి
పురస్కారాలు
[మార్చు]- న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ కేటగిరిల్లో రెండు అవార్డులను గెలుచుకుంది.
- కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో నాలుగు అవార్డులను గెలుచుకుంది.[13]
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (3 January 2023). "ఫిబ్రవరిలో 'శాకుంతలం'". Archived from the original on 3 January 2023. Retrieved 3 January 2023.
- ↑ Andhra Jyothy (8 February 2023). "శాకుంతలం మరోసారి వాయిదా". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ A. B. P. Desam, A. B. P. (10 February 2023). "ఏప్రిల్‌లో సమంత 'శాకుంతలం' - విడుదల ఎప్పుడంటే?". telugu.abplive.com. Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ Eenadu. "ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే". c. Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
- ↑ Hmtv (10 October 2020). "'శాకుంతలం' టైటిల్‌తో గుణశేఖర్ కొత్త సినిమా!". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ Prajashakti (15 March 2021). "'శాకుంతలం' షూటింగ్ షురూ". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ Namasthe Telangana (21 February 2022). "దేవకన్యగా సమంత.. ఆకట్టుకుంటున్న 'శాకుంతలం' ఫస్ట్‌లుక్ పోస్టర్". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
- ↑ EENADU (17 March 2021). "'శాకుంతలం'లో మోహన్ బాబు?". Archived from the original on 3 July 2021. Retrieved 16 July 2021.
- ↑ Sakshi (24 March 2021). "సెట్స్‌లో జాయిన అయిన దుష్యంతుడు". Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ Namasthe Telangana (15 July 2021). "శాకుంతలం చిత్రంతో వెండితెర డెబ్యూ ఇవ్వబోతున్న అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ". Namasthe Telangana. Archived from the original on 16 July 2021. Retrieved 16 July 2021.
- ↑ Prajasakti (27 July 2021). "'శాకుంతలం'లో యాంకర్ వర్షిణి | Prajasakti". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.
- ↑ 10TV Telugu (28 May 2023). "కాన్స్ ఫెస్టివల్‌లో ఏకంగా 4 అవార్డులు అందుకున్న శాకుంతలం.. ఏ కేటగిరీల్లో తెలుసా?". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)