సముద్రం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మహాసముద్రాల్లో భాగాలైన సముద్రాల గురించి. మహాసముద్రాల కొరకు మహాసముద్రం వ్యాసాన్ని చూడండి. ఇతర వాడుకల కొరకు, సముద్రం (అయోమయ నివృత్తి) చూడండి.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సముద్రం, భూమిపైన పెద్ద పెద్ద జలరాశుల గురించి చెప్పడానికి వాడే పదం. తెలుగు భాషలో సముద్రానికి వికృతి పదం సంద్రం. అయితే ఈ పదం వాడుకలో కొంత అస్పష్టత ఉంది. మహాసముద్రాలలో భాగంగా ఉన్న ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. అయితే మహాసముద్రంతో సంబంధం లేకుండా భూపరివేష్ఠితమైన ఉప్పునీటిరాశులను కూడా సముద్రాలు అంటుంటారు (ఉదా: అరల్ సముద్రం). పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]
|
| ||||||||||||||||||||||||
ప్రపంచ ఖండాలు కూడా చూడండి |