సామూహిక సంభోగం
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
ఇది ఒక వక్రింపబడ్డ చేష్ట. ఒక గుంపులో ఆడా మగా విచ్చలవిడిగా రతిలో పాల్గొనే వికృత చేష్ట.
సామూహిక సంభోగం (Group sex) లో ఇద్దరు అంతకన్నా ఎక్కువమంది పాల్గొంటారు. వారు స్త్రీలైనా కావచ్చు లేదా పురుషులైనా. ఇది సామాన్యంగా నైట్ క్లబ్ లలో, మసాజ్ కేంద్రాలలో స్పాలు, సెక్స్ పార్టీలలో జరుగుతుంది.
రకాలు
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పురుషులు లేదా స్త్రీలు రకరకాలుగా సంభోగం జరుపుకుంటే అది సామూహిక సంభోగం అనిపించుకుంటుంది.
- సైకిల్ హస్తప్రయోగం
- సామూహిక హస్తప్రయోగం, సాధారణంగా పురుషుల మధ్య జరుగుతుంది
- గ్యాంగ్ బ్యాంగ్
- ఒకే వ్యక్తి చాలా మందితో ఒకే సమయంలో ఒకరి తర్వాత మరొకరితో సంభోగించడం.
- త్రీసమ్
- ముగ్గురు వ్యక్తుల మధ్య సంభోగం
- ఫోర్ సమ్
- నలుగురు వ్యక్తుల మధ్య సంభోగం
- ఓర్గీ
- సెక్స్ పార్టీ లో సామూహిక సంభోగం
ఆరోగ్య సమస్యలు
ఎక్కువ మంది సభ్యులు సెక్స్ లో పాల్గొనడం వలన లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
1980లో అమెరికాలో గే స్నానాల గదుల మూలంగా లైంగిక వ్యాధులు వ్యాపించడం గుర్తించి వాటిని నిషేధించింది.[1][2] Sociologist Stephen O. Murray అందుకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రదేశాలలో స్నానం చేయడం మూలంగా ఎయిడ్స్ వ్యాపించదని నిరూపించాడు."[3] కొన్ని దేశాలలో ఒక స్త్రీ వివాహం అయిన తరువాత కూడా తను ఈ రాక్షసరతికి గురి అవుతుంది.ఎందుకు అనగా తన భర్తకూడా ఆమెకు ఇష్టం లేకుండా చేసిన రతిని రాక్షసరతిగా పరిగణిస్తారు.ఈ విధముగా స్త్రీ తన ఇంటిలో ఇష్టం లేకుండా తన పరుపుమీద బట్టలు లేకుండా తన భర్తతోపాటుఅంతకంటేఎక్కువమందితో ఆమె సంభోగిస్తు సుఖాన్నిఅనుభవించడం అలాగే ఆమె అందరితో ఒకే సమయంలో ఒకరి తర్వాత మరొకరితో సంభోగించడం వలనయోని మొత్తం నలిగిపోతూ ఫై మోస్తూ భారాన్ని దించుకుంటు కొన్నిగంటలుగా అలసిపోయి మోస్తూ ఉంటుంది. వీటి వలన వ్యాపించే భయం మూలంగా సామూహిక స్నానాల గదుల్ని, బహిరంగ సెక్స్ ని ప్రేరేపించే ప్రదేశాల్ని మూయించారు.[4]
ఈ ప్రదేశాలలో వ్యాధుల వ్యాప్తిని నిరోధించేందుకు తొడుగులు, లూబ్రికేషన్ క్రీమ్ లు తదితర సరంజామాను అందిస్తారు. ఇలాంటి సమాచారాన్ని అందించే కరపత్రాలను పంచుతారు..[5][6][7][8]
మూలాలు
- ↑ Gross, Jane (October 14, 1985). "Bathhouses reflect AIDS concerns". The New York Times. Retrieved 26 December 2006.
At the St. Marks Baths, for the price of a locker or a room, patrons now get a free condom, enclosed in a package that bears the legend the contents of this envelope could save your life.
- ↑ (Woods & Binson 2003)
- ↑ (Murray 1996)
- ↑ Woods, William J.; Diane Binson (2003). Gay Bathhouses and Public Health Policy. Haworth Press, ISBN 1560232730.
- ↑ Westerfelt, Alex (2005). "Bathhouse Norms: What goes on in the Bathhouse?". Healthy Living. Archived from the original on 20 ఫిబ్రవరి 2012. Retrieved 10 July 2008.
- ↑ Bernstein, Sharon (March 23, 2004). "Rising Rate of HIV Infection Renews Bathhouse Debate". Los Angeles Times. Retrieved 10 July 2008.
- ↑ "NHS to hold STI testing in gay sauna". Pink News. October 15, 2007. Archived from the original on 29 జూన్ 2011. Retrieved 21 October 2009.
- ↑ "ఆర్కైవ్ నకలు", QX Magazine London (758), QX: 44, September 17, 2009, archived from the original on 26 నవంబరు 2009, retrieved 3 సెప్టెంబరు 2010
Bibliography
- Legman, Gershon (1969). Oragenitalism : Oral Techniques in Genital Excitation. New York : the Julian Press Inc..
- Partridge, Burgo (1960). A History of Orgies.
- Talese, Gay (1980). Thy Neighbor's Wife.