సిక్కిం చిహ్నం
స్వరూపం
సిక్కిం చిహ్నం | |
---|---|
Armiger | సిక్కిం ప్రభుత్వం |
Adopted | 1877 |
Families | హౌస్ ఆఫ్ నామ్‌గ్యాల్ |
Crest | కుడివైపు తిరిగే శంఖం |
Shield | ఒక కమలం లోపల 12 వృత్తాకారములు |
Supporters | డ్రాగన్లు |
Motto | ༄༅།ཁམས་གསུམ་དབང་འདུས། ఖం-సమ్-వాంగ్డు (మూడు లోకాలను జయించినవాడు) |
సిక్కిం చిహ్నం, ఇది భారతదేశంలోని సిక్కిం ప్రభుత్వ అధికారిక ముద్రగా ఉపయోగించబడుతోంది. ఇది ఇంతకు ముందు హౌస్ ఆఫ్ నామ్‌గ్యాల్, సిక్కిం రాజ్యం, కోట్ ఆఫ్ ఆర్మ్స్‌గా ఉపయోగించాయి. ఈ చిహ్నాన్ని ఖమ్-సమ్-వాంగ్డు అని పిలుస్తారు. దీనిని 1877లో రాబర్ట్ టేలర్ రూపొందించారు.[1]
ఆకృతి
[మార్చు]వర్ణన- 12 కంకణాల గొలుసులో కమలాన్ని కలిగి ఉంటుంది. కమలం స్వచ్ఛతకు చిహ్నం. కమల సింహాసనం జ్ఞానోదయానికి చిహ్నం.ఇది పరిపాలనా శక్తికి చిహ్నం కూడా.కమలం కూడిన సింహాసనాలు బౌద్ధకళలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు పీఠంగా ఉపయోగిస్తారు.
చారిత్రక చిహ్నాలు
[మార్చు]-
1975కి ముందు, కోట్ ఆఫ్ ఆర్మ్స్పై నినాదం భిన్నంగా ఉండేది - ఓమ్ మణి పద్మే హమ్. (ఓహ్, సృష్టి, రత్నం కమలంలో ఉంది)[2]
ప్రభుత్వ పతాకం
[మార్చు]తెలుపు రంగు నేపథ్యంలో సిక్కిం ప్రభుత్వం రాష్ట్ర చిహ్నాన్ని వర్ణించే పతాకం ద్వారా ప్రాతినిధ్యం వహించవచ్చు.[3]
-
సిక్కిం పతాకం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "SIKKIM / DÄMOJONG: History – Heraldry". hubert-herald.nl.
- ↑ "SIKKIM / DÄMOJONG". www.hubert-herald.nl. Retrieved 2021-07-08.
- ↑ "Vexilla Mundi".
బాహ్య లింకులు
[మార్చు]- Sikkim at Flags of the World
- Flag and seal of Sikkim at flaggenlexikon.de