సోనాల్ చౌహాన్
సొనాల్ చౌహాన్ | |
---|---|
జననం | [1] బులంద్షహర్ , భారత దేశం | 1989 మే 16
వృత్తి | మోడల్, నటి, గాయకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 2005 – నేటి వరకు |
బిరుదు | ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం 2005 మిస్ వరల్డ్ టూరిజం 2005 |
సోనాల్ చౌహాన్ (మే 16, 1989 న జన్మించారు) ఒక భారతీయ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి, ప్రధానంగా తెలుగు సినిమా, హిందీ సినిమాల్లో పనిచేస్తున్నారు.[2] ఆమె అనేక అందాల పోటీలను గెలుచుకుంది, ఆమె "జన్నత్" అనే హింది చిత్రంలో తొలిసారిగా నటించింది.
జీవితం తొలి దశలో
[మార్చు]సోనాల్ బులంద్షహర్ లో జన్మించింది.ఆమె నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది[3] తరువాత న్యూ ఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలొసఫి చదివింది.
కెరీర్
[మార్చు]మోడల్గా
[మార్చు]మలేషియాలోని సరావాక్ రాష్ట్రంలో మిరిలో మిస్ వరల్డ్ టూరిజం 2005 గా ఆమె గుర్తించబడింది .[4] ఆమె మిస్ వరల్డ్ టూరిజం గా ఎన్నుకొనబడ్ద మొట్టమొదటి భారతీయురాలు.[5]ఆమె డిష్ టి.వి., పాండ్స్, నోకియా వంటి బ్రాండ్ల ప్రకటనలలో కూడా కనిపించింది.[6] ఇండియా ఇంటర్నేషనల్ ఆభరణాల వీక్ 2011 లో నగలు బ్రాండ్ YS18 కోసం షో స్టాపర్గా ఆమె రాంప్లో నడిచింది.[7][8]
నటిగా
[మార్చు]ఆమె మొట్టమొదటిసారి హిమేష్ రేషమ్మియా యొక్క ఆల్బమ్ ఆప్ కా సురోర్లో తెరపై కనిపించింది.[9] .అమె మొదటి చిత్రం జన్నత్. ఈ చిత్రంలో ఆమె ఇమ్రాన్ హష్మి సరసన నటించారు.[10] 2008 లో అమె రేయింబో అనే చిత్రమ్లో నటించారు. తరువాత ఒక కన్నడ, మూడు హింది చిత్రాల్లో నటించారు.
ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి తెలుగు సినిమా లెజెండ్ చిత్రం లో నటించారు. ఆమె తదుపరి చిత్రం పండగా చెస్కో.2015 ప్రారంభంలో, ఆమె రెండు తెలుగు సినిమాల సైజు జీరోతో ఆర్య, షేర్ సరసన నందమూరి కళ్యాణ్ రామ్తో నటించతానికి ఒప్పుకున్నారు.[11]
2016 లో అమె డిక్టేటర్ అనె తెలుగు చిత్రమ్లో నతించారు.[12][13]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2008 | జన్నత్ | జొయా మాతుర్ | హిందీ | ఫిలిం ఫరె ఉత్తమ తొలి నటికి ఎంపికైనది |
2008 | రెయిన్‌బో | స్వప్న | తెలుగు | |
2010 | చెలువయే నిన్ను నోడలు | ప్రాకృతి | కన్నడ | |
2011 | భుడ్డా..హోగా తెరా బాప్ | తాన్య | హిందీ | |
2012 | పెహ్లా సితారా | హిందీ | ||
2013 | 3జీ(హిందీ) | షీనా | హిందీ | "కైసే బతేన్" పాటకు నేపథ్య గాయకురాలు కూడా |
2014 | లెజెండ్ | స్నేహ | తెలుగు | |
2015 | పండగ చేస్కో | అనుష్కా (స్వీటి) | తెలుగు | |
షేర్ | నందిని | తెలుగు | ||
సైజ్ జీరొ(సినిమా) | సిమ్రన్ | తెలుగు | ||
ఇంజి ఇడుపళగి | తమిళం | |||
2016 | డిక్టేటర్ | ఇందు | తెలుగు | |
2019 | రూలర్[14] | తెలుగు | ||
2022 | ది ఘోస్ట్ | తెలుగు | [15] | |
ఎఫ్ 3 | తెలుగు | [16] |
మూలాలు
[మార్చు]- ↑ Sonal Chauhan – Sonal Chauhan Biography. Koimoi.com (16 May 1985). Retrieved on 2015-09-29.
- ↑ "Sonal Chauhan to do an Urmila in Balayya's next".
- ↑ "Sonal Chauhan interview". Telugu Cinema. 3 June 2008. Retrieved 14 May 2011.[permanent dead link]
- ↑ Raul Dias (26 July 2005). "She's all that!". The Times of India. Archived from the original on 31 మే 2008. Retrieved 23 May 2008.
- ↑ Raul Dias (27 July 2005). "Indian girl is Miss World Tourism". The Times of India. Archived from the original on 27 సెప్టెంబరు 2012. Retrieved 16 September 2011.
- ↑ "Sonal Chauhan video interview". Retrieved 24 May 2011.
- ↑ "Iijw 2011: Ys 18". The Times of India.
- ↑ Loading Archived 2016-04-16 at the Wayback Machine. Bollywoodaajtak.com. Retrieved on 3 July 2012.
- ↑ "Sonal Chauhan comes to town". www.oneindia.in. 8 December 2008. Archived from the original on 18 ఫిబ్రవరి 2013. Retrieved 8 December 2010.
- ↑ "Jannat- Sonal Chauhan's ticket to Bollywood". www.indiaprwire.com. 30 April 2008. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 8 December 2010.
- ↑ "Sonal Chauhan to replace Vanya Mishra in Kalyanram's Sher". Timesofindia.indiatimes.com (21 April 2015). Retrieved on 9 September 2015.
- ↑ "Sonal Chauhan roped in for a crazy project". 123telugu.com. Retrieved on 9 September 2015.
- ↑ "Balakrishna to romance Legend actress once again". Indiaglitz.com (2 July 2015). Retrieved on 9 September 2015.
- ↑ "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Archived from the original on 26 అక్టోబరు 2019. Retrieved 7 November 2019.
- ↑ Eenadu (1 January 2022). "ఘోస్ట్ కోసం సోనాల్". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
- ↑ NTV (21 October 2021). "'ఎఫ్ 3' షూటింగ్ లో సోనాల్ చౌహాన్". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
బాహ్య లింకులు
[మార్చు]- ట్విట్టర్ లో సోనాల్ చౌహాన్
- ఇన్స్టాగ్రాం లో Sonal Chauhan
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Sonal Chauhan పేజీ