రెయిన్‌బో (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెయిన్‌బో
అధికారిక పోస్టర్
దర్శకత్వంవిఎన్ ఆదిత్య
స్క్రీన్ ప్లేపరుచూరి సోదరులు
కథబలభద్రపాత్రుని రమణి
నిర్మాతవిఎన్ ఆదిత్య
తారాగణం
ఛాయాగ్రహణంసంతోష్ శ్రీనివాస్
కూర్పుఎం.ఆర్.వర్మ
సంగీతంనిహాల్
నిర్మాణ
సంస్థలు
శ్రీ సిద్ధార్ధ మూవీస్
భరత్ క్రియేషన్స్
విడుదల తేదీ
2008 అక్టోబరు 2 (2008-10-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

రెయిన్‌బో అనేది 2008 తెలుగు-భాషా రొమాంటిక్ డ్రామా సినిమా. విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్, సోనాల్ చౌహాన్, సింధు మీనన్ నటించారు.[1][2][3][4][5] ఈ సినిమా విమర్శకుల నుండి ప్రతికూల సమీక్షలతో విడుదలైంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

నవతరం నిహాల్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.[7][8] పాటలకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ చేసింది. బ్యాంకాక్‌లో రెండు పాటలు, బేగంపేట ఎయిర్‌పోర్ట్ దగ్గర ఒక పాట చిత్రీకరించారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నా కళ్ళలో"  ఉపద్రష్ట సునీత, నిహాల్ 4:40
2. "స్వామి రా రా (తిల్లానా)"  సునీత, నిహాల్, కృష్ణ పదం 2:36
3. "అశ చిన్ని ఆశ"  సునీత[9] 4:24
4. "ఓ లలనా"  సునీత, శ్రీకాంత్ 3:55
5. "కృష్ణ కృష్ణ"  హేమచంద్ర 2:30
6. "చల్లూ చల్లూ"  సునీత, నిహాల్, హేమచంద్ర 3:56
7. "మానస చలించకే"  సునీత, నిహాల్ 4:13
8. "సల సల సాల"  సునీత 4:27
30:41

థీమ్‌లు, ప్రభావాలు[మార్చు]

Idlebrain.com నుండి జీవీ ప్రధాన పాత్రలు (రాహుల్ రంగు అంధుడు, సింధు మూగ, సోనాల్ ఒక నటి) 1986 చిత్రం సిరివెన్నెల ( సర్వదమన్ డి. బెనర్జీ అంధుడు, సుహాసిని మూగ, మూన్ మూన్ సేన్ గ్లామరస్) పాత్రలను పోలి ఉంటారని భావించారు.

విడుదల, స్పందన[మార్చు]

Idlebrain.com నుండి జీవీ ఈ చిత్రానికి 5కి 2.25 రేటింగ్ ఇచ్చాడు. "రెయిన్‌బో లాంటి సినిమా చేయడం డేంజర్ జోన్‌లోకి ప్రవేశించినట్లే. ఇలాంటి కథలు పని చేయడానికి బలమైన కథనం, భావోద్వేగాలపై పట్టు అవసరం" అని అన్నాడు. Rediff.com రాధిక రాజమణి ఈ చిత్రానికి ఐదు నక్షత్రాలకు రెండు రేటింగ్ ఇచ్చింది. ది హిందూ పత్రికకు చెందిన వై. సునీత చౌదరి "దర్శకుడు తన పాత్రను ఎలివేట్ చేయడానికి హీరోని కలర్ బ్లైండ్‌గా ఎందుకు చూపించాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు, శ్యామ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని గ్రహించిన హీరోయిన్ మనసు మారుతోంది. అవాస్తవంగా కనిపిస్తోంది" అని అభిప్రాయపడ్డది.[10][11]

మూలాలు[మార్చు]

  1. "Interview with VN Aditya". Idlebrain.com. 1 October 2008. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  2. "Interview with Raahul". Idlebrain.com. 26 September 2008. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  3. "Interview with Sonal Chauhan". Idlebrain.com. 22 May 2008. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  4. "Interview with Sindhu Menon". Idlebrain.com. 30 May 2008. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  5. "Rainbow pressmeet". Idlebrain.com. 18 April 2008. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  6. Narasimham, M. L. (23 May 2008). "The seven hues of love". The Hindu. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  7. "Interview with Nihal". Idlebrain.com. 24 May 2008. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  8. "Rainbow (2008) songs". MovieGQ. 21 May 2008.
  9. "Interview with Sunitha". Idlebrain.com. 1 October 2008. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
  10. "Rainbow –Not Too Colorful!!!". 123 Telugu. 2 October 2008. Archived from the original on 17 March 2018. Retrieved 25 January 2022.
  11. Garimella, Deepa. "Rainbow Review". Full Hyderabad. Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.

బాహ్య లింకులు[మార్చు]