సుచిత్రా చంద్రబోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుచిత్రా చంద్రబోస్‌
Suchitra Chandrabose.png
జననం
సుచిత్ర
వృత్తితెలుగు సినిమా కొరియోగ్రాఫర్, దర్శకురాలు
జీవిత భాగస్వామిచంద్రబోస్‌
పురస్కారాలుదక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు

సుచిత్రా చంద్రబోస్, తెలుగు సినిమా నృత్య దర్శకురాలు, దర్శకురాలు.[1] తెలుగు సినీపాటల రచయిత చంద్రబోస్‌ను వివాహం చేసుకుంది.[2] 2004లో పల్లకిలో పెళ్ళికూతురు సినిమాకు దర్శకత్వం వహించింది. 1988లో విడుదలైన ఆఖరి పోరాటం సినిమాతో తొలిసారిగా నృత్యదర్శకురాలిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[3]

సినిమాలు[మార్చు]

నృత్య దర్శకురాలిగా[మార్చు]

దర్శకురాలిగా[మార్చు]

పురస్కారాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Suchitra Chandrabose - Successful women film directors in Tollywood". The Times of India. Retrieved 1 May 2021.
  2. Neeraja, Murthy. "My first break - Chandrabose". The Hindu. Kasturi and Sons. Retrieved 1 May 2021.
  3. Staff, Reporter. "కొరియోగ్రఫీలో అతివల కొత్త పుంతలు". suryaa.com. Suryaa. Retrieved 1 May 2021.[permanent dead link]
  4. "Pallakilo Pellikuthuru (2004)". Indiancine.ma. Retrieved 1 May 2021.

బయటి లింకులు[మార్చు]