గాండీవం (సినిమా)
స్వరూపం
గాండీవం (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రియదర్శన్ |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వర రావు, బాలకృష్ణ, రోజా |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ బి. సంపత్ కుమార్ |
భాష | తెలుగు |
గాండీవం 1994 లో ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. అక్కినేని, బాలకృష్ణ నటించిన రెండవ సినిమా ఇది.
తారాగణం
[మార్చు]- చక్రవర్తి గా అక్కినేని నాగేశ్వరరావు
- రాజా గా బాలకృష్ణ
- రోజా గా రోజా
- వీరు పెంటయ్య గా ముఖేష్ రిషి
- మైఖేల్ గా కెప్టెన్ రాజు
- ఐడియా అప్పారావు గా నగేష్
- సర్వారాయుడు గా అల్లు రామలింగయ్య
- రాంబాబు గా బ్రహ్మానందం
- చక్రవర్తి బావమరిది గా గిరిబాబు
- నర్రా వెంకటేశ్వరరావు
- చలపతి రావు
- అనంత్
- జయభాస్కర్
- రూపిణి
- స్వప్న
- శ్రీవిద్య
- చక్రవర్తి సోదరి గా వై. విజయ
- అతిథి పాత్రలో మోహన్ లాల్ (గోరువంక వాలగానే పాటలో)
పాటలు
[మార్చు]ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ఒక పాటలో కనిపిస్తాడు. "గోరువంక వాలగానె గోపురానికి" ఇందులో బాగా ప్రజాదరణ పొందిన పాట. బొబ్బిలి సింహం (ఎం. ఎం. కీరవాణి ) చిత్రంలో "ఈడు ఈల వేసినా" పాట "గోరువంక "పాటను గుర్తు చేస్తుంది.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "హై తీశాడే దెబ్బ" | వేటూరి సుందర్రామ్మూర్తి | బాలు, చిత్ర | 4:21 |
2. | "ఛీ ఛీ ఛీ" | వేటూరి సుందర్రామ్మూర్తి | బాలు, చిత్ర | 4:41 |
3. | "గోరువంక వాలగానే" | వేటూరి సుందర్రామ్మూర్తి | బాలు, చిత్ర, శ్రీకుమార్ | 4:50 |
4. | "సిరి సిరి పూల" | వేటూరి సుందర్రామ్మూర్తి | బాలు, చిత్ర, ఎం. ఎం. కీరవాణి | 3:41 |
5. | "మామా బాబ మామ" | వేటూరి సుందర్రామ్మూర్తి | బాలు, చిత్ర, మాల్గాడి శుభ | 5:44 |
6. | "తడి గుడి ముడి పడి" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | బాలు, చిత్ర | 4:45 |
మొత్తం నిడివి: | 28:02 |