దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు అవార్డును ఫిలింఫేర్ మ్యాగజైన్ ప్రతి ఏటా ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా దక్షిణ భారత సినిమాలకు అందజేస్తుంది.

అవార్డు గ్రహీతల జాబితా, వారు గెలుచుకున్న సినిమాల జాబితా

[మార్చు]
సంవత్సరం నృత్య దర్శకులు సినిమా భాష
2018 ప్రభుదేవా, జానీ మాస్టర్ మారి 2 [1] తమిళం
2017 శేఖర్ మాస్టర్ ఫిదా [2]
ఖైదీ నెంబర్ 150
తెలుగు
2016 శేఖర్ మాస్టర్ జనతా గ్యారేజ్[3] తెలుగు
2015 శేఖర్ మాస్టర్ బ్రూస్ లీ - ది ఫైటర్[4] తెలుగు
2014 షోబి కత్తి[5] తమిళం
2013 శేఖర్ మాస్టర్ ఇద్దరమ్మాయిలతో తెలుగు
2012 జానీ మాస్టర్[6] రచ్చ తెలుగు
2011 ప్రేమ్ రక్షీత్[7] బద్రీనాథ్ తెలుగు
2010 బాబా భాస్కర్, రాజు సుందరం సింగం, బృందావనం తమిళం, తెలుగు
2009 ప్రేమ్ రక్షీత్, దినేష్ కుమార్ అయన్, ఆర్య 2 తమిళం, తెలుగు
2008 ప్రేమ్ రక్షీత్ కంత్రి తెలుగు
2007 ప్రేమ్ రక్షీత్ అజగియా తమిళ మగన్ తమిళం
2006 రాఘవ లారెన్స్[8] స్టైల్ తెలుగు
2005 ప్రభుదేవా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తెలుగు
2004 రాజు సుందరం[9] ఘిల్లి తమిళం
2003 బృంద[10] కాకా కాకా తమిళం
2002 లారెన్స్ రాఘవేంద్ర[11] ఇంద్ర తెలుగు
2001 లారెన్స్ రాఘవేంద్ర[12] పరవశం తమిళం
2000 లారెన్స్ రాఘవేంద్ర అన్నయ్య తెలుగు
1999 చిన్ని ప్రకాష్ ఒకే ఒక్కడు తమిళం
1998 సుచిత్రా చంద్రబోస్‌[13] ఊయల తెలుగు
1997 బృంద[14] ప్రేమించుకుందాం రా తెలుగు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. https://www.filmfare.com/news/bollywood/winners-of-the-66th-filmfare-awards-south-2019_-38163-4.html
 2. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 1 May 2021.
 3. [1]
 4. Winners of the 63rd Britannia Filmfare Awards (South) Archived 2016-07-02 at the Wayback Machine
 5. "Winners list: 62nd Britannia Filmfare Awards (South)". The Times of India. 27 June 2015. Archived from the original on 27 June 2015. Retrieved 1 May 2021.
 6. Filmfare Awards (South): The complete list of Winners Archived 10 మే 2015 at the Wayback Machine
 7. http://www.idlebrain.com/news/2000march20/filmfaresouthawards2011.html
 8. "Filmfare Awards presented". telugucinema.com. Archived from the original on 3 March 2009. Retrieved 1 May 2021. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 9. http://www.idlebrain.com/news/functions/filmfareawards2005.html
 10. "Pithamagan sweeps FilmFare Awards – Tamil Movie News". IndiaGlitz. 5 June 2004. Archived from the original on 2 November 2013. Retrieved 1 May 2021.
 11. "Manikchand Filmfare Awards: Sizzling at 50". BSNL. Archived from the original on 21 July 2011. Retrieved 1 May 2021. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 12. https://archive.today/o/hx7dF/downloads.movies.indiatimes.com/south2001/winners.html
 13. https://archive.org/download/46thFilmfareAwardsSouthWinners/46th%20Filmfare%20Awards%20south%20winners.jpg
 14. https://web.archive.org/web/19991110064329/http://www.filmfare.com/site/august98/south2a.htm