Jump to content

సుచిత్రా చంద్రబోస్

వికీపీడియా నుండి
(సుచిత్రా చంద్రబోస్‌ నుండి దారిమార్పు చెందింది)
సుచిత్రా చంద్రబోస్‌
జననం
సుచిత్ర
వృత్తితెలుగు సినిమా కొరియోగ్రాఫర్, దర్శకురాలు
జీవిత భాగస్వామిచంద్రబోస్‌
తల్లిదండ్రులుచాంద్ బాషా[1]
పురస్కారాలుదక్షిణాది ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నృత్యదర్శకులు

సుచిత్రా చంద్రబోస్, తెలుగు సినిమా నృత్య దర్శకురాలు, దర్శకురాలు.[2] తెలుగు సినీపాటల రచయిత చంద్రబోస్‌ను వివాహం చేసుకుంది.[3] 2004లో పల్లకిలో పెళ్లికూతురు సినిమాకు దర్శకత్వం వహించింది. 1988లో విడుదలైన ఆఖరి పోరాటం సినిమాతో తొలిసారిగా నృత్యదర్శకురాలిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[4]

సుచిత్ర భర్త చంద్రబోస్ సాహిత్యం అందించిన ‘నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[5]

సినిమాలు

[మార్చు]

నృత్య దర్శకురాలిగా

[మార్చు]

దర్శకురాలిగా

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (7 January 2023). "సుచిత్ర చంద్రబోస్ కు పితృవియోగం". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
  2. "Suchitra Chandrabose - Successful women film directors in Tollywood". The Times of India. Retrieved 1 May 2021.
  3. Neeraja, Murthy. "My first break - Chandrabose". The Hindu. Kasturi and Sons. Retrieved 1 May 2021.
  4. Staff, Reporter. "కొరియోగ్రఫీలో అతివల కొత్త పుంతలు". suryaa.com. Suryaa. Retrieved 1 May 2021.[permanent dead link]
  5. https://www.msn.com/en-in/news/other/oscars-2023-naatu-naatu-lyricist-chandrabose-s-wife-beams-with-pride-expresses-gratitude-to-ss-rajamouli/ar-AA18yKFk
  6. "Pallakilo Pellikuthuru (2004)". Indiancine.ma. Retrieved 1 May 2021.

బయటి లింకులు

[మార్చు]