అనెలిడా

వికీపీడియా నుండి

అనెలిడా
శిలాజ విస్తృతి: Cambrian - Recent
Glycera sp.
Glycera sp.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Superphylum: Lophotrochozoa
Phylum: అనెలిడా
Lamarck, 1809
Classes and subclasses
Class పాలీకీటా(paraphyletic?)
Class Clitellata*
   ఆలిగోకీటా- వానపాములు
   Acanthobdellida
   Branchiobdellida
   హైరుడీనియా- జలగలు
Class Myzostomida
Class Archiannelida(polyphyletic)
*Some authors consider the subclasses under Clitellata to be classes

అనెలిడా (Annedida) ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, ఖండీభవనంగల, నిజ శరీరకుహర అకశేరుకాలు. అనెలిడా అనే పదాన్ని జె.బి.లామార్క్ (J.B.Lamarck) 1809లో ప్రప్రథమంగా ఉపయోగించాడు. లాటిన్ పదం 'ఆన్యులస్' అంటే చిన్న ఉంగరం; గ్రీకు భాషలో 'ఈడోస్' అంటే రూపం అని అర్థం. నీటిలోనూ, భూమి మీద ఉండే వానపాములు, ఇసుక పాములు, జలగలు మొదలగునవి వీనిలో ఉంటాయి. ఎక్కువగా స్వేచ్ఛగా కదులుతూ ఉంటాయి. జలగలాంటి కొన్ని జీవులకు రక్తం పీల్చుకొనే పరభక్షక అలవాట్లు ఉంటాయి.

[మార్చు] సామాన్య లక్షణాలు

[మార్చు] వర్గీకరణ

పేజీకి సంభందించిన లింకులు