అన్నా చక్వతడ్జే

వికీపీడియా నుండి

1987, మార్చి 5న జన్మించిన అన్నా చక్వతడ్జే (Anna Djambulovna Chakvetadze) రష్యా దేశానికి చెందిన ప్రముఖ తెన్నిస్ క్రీడాకారిణి. ఈమె 2007, సెప్టెంబర్ 10న మహిళా టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 5 వ స్థానం పొందింది. 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెనిస్‌లో 12 వ సీడెడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగి క్వార్ట్ర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అక్కడ మరియ షరపోవా చేతిలో ఓడిపోయింది. 2007 ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో సమీ ఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది.

[మార్చు] సాధించిన విజయాలు

చక్వతడ్జే ఇంతవరకు గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించకున్ననూ ఆమె ఖాతాలో 6 WTA టైటిళ్ళు ఉన్నాయి.

క్ర.సం. తేది టోర్నమెంటు ఉపరితలం ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1. సెప్టెంబర్ 25, 2006 మూస:Country data CHN గాంగ్జు (చైనా) హార్డ్ Flag of స్పెయిన్ అనాబెల్ మెడినా గారిగెస్ 6-3, 6-4
2. అక్టోబర్ 15 2006 మూస:Country data RUS మాస్కో కార్పెట్ Flag of రష్యా నడియా పెట్రోవా 6-4, 6-4
3. జనవరి 12 2007 మూస:Country data AUS హోబార్ట్ హార్డ్ Flag of రష్యా వసిల్లా బర్డినా 6-3, 7-6(3)
4. జూన్ 17, 2007 మూస:Country data NED హెట్రోజెన్‌బోస్ గ్రాస్ మూస:Country data SRB జెలీనా జాంకోవిచ్ 7-6(2), 3-6, 6-3
5. జూలై 22, 2007 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు సింసిన్నాటి హార్డ్ మూస:Country data JPN అకికో మొరిగామి 6-1, 6-3
6. జూలై 29, 2007 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్టాన్‌ఫర్డ్ హార్డ్ Flag of India సానియా మీర్జా 6-3, 6-2

[మార్చు] బయటి లింకులు

పేజీకి సంభందించిన లింకులు