అమోఘసిద్ధి బుద్ధుడు

వికీపీడియా నుండి

అమోఘసిద్ధి బుద్ధుడు ఐదు ధ్యాని బుద్ధుల్లో ఒకడు.

అమోఘసిద్ధి బుద్దుని దిశ ఉత్తరము, రంగు పచ్చ. అమోఘసిద్ధి బుద్ధుడు మనుష్యలు మధ్య ఉండే ఈర్ష్యను అంతం చేయడానికి సహాయాం చేసేవాడు.

అమోఘసిద్ధి బుద్ధుని మంత్రము ఓం అమోఘసిద్ధి ఆః హూం. ఈ బుద్ధుని బీజాక్షరము ఆః

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు