28 బుద్ధుల జాబితా
వికీపీడియా నుండి
ఇది బుద్ధవంశంలో చెప్పపడిన 28 బుద్ధుల జాబితా. పాళి బౌద్ధ సూత్రాలు గౌతమ బుద్ధుడు భూమిపై అవతరించే ముందే 28 బుద్ధులు అవతరించారని చెబుతున్నాయి. ఆ బౌద్ధ సూత్రాల ప్రకారం భవిష్యత్తులో మైత్రేయ బుద్ధుని అవతారం జరగబోతుంది.
| సంస్కృత పేరు | పాళి పేరు | |
|---|---|---|
| 1 | తృష్ణంకరుడు | తణ్హంకరుడు |
| 2 | మేధంకురుడు | మేధంకురుడు |
| 3 | శరణంకురుడు | సరణంకురుడు |
| 4 | దీపాంకురుడు | దీపాంకురుడు |
| 5 | కౌండిన్యుడు | కౌండిఞ్ఞుడు |
| 6 | మంగళుడు | మంగళుడు |
| 7 | సుమనసస్ | మననుడు |
| 8 | రైవతుడు | రేవతుడు |
| 9 | శోభితుడు | సోభితుడు |
| 10 | అనవదర్శిన్ | అనోమదస్సి |
| 11 | పద్ముడు | పదుముడు |
| 12 | నారదుడు | నారదుడు |
| 13 | పద్మొత్తరుడు | పదుముత్తరుడు |
| 14 | సుమేధుడు | సుమేధుడు |
| 15 | సుజాతుడు | సుజాతుడు |
| 16 | ప్రియదర్శిన్ | పియదస్సి |
| 17 | అర్థదర్శిన్ | అత్థదస్సి |
| 18 | ధర్మదర్శిన్ | ధమ్మదస్సి |
| 19 | సిద్ధార్థుడు | సిద్ధాత్థుడు |
| 20 | తిష్యుడు | తిస్సుడు |
| 21 | పుశ్యుడు | ఫుస్సుడు |
| 22 | విపశ్యిన్ | విపస్సి |
| 23 | శిఖిన్ | సిఖి |
| 24 | విశ్వభూ | వేస్సభూ |
| 25 | క్రకుచ్చండుదు | కకుసంధ |
| 26 | కనకముని | కొనకమనడు |
| 27 | కాశ్యపుడు | కస్సపుడు |
| 28 | గౌతముడు | గోతముడు |
భవిష్యత్తులో మైత్రేయుడు
|
|
|
|---|---|
| ధేరవాద బౌద్ధము | గౌతమ బుద్ధుడు · 28 బుద్ధుల జాబితా |
| ఐదు ధ్యాని బుద్ధులు | అమితాభ బుద్ధుడు · మహావైరోచన బుద్ధుడు · అక్షోభ్య బుద్ధుడు · అమోఘసిద్ధి బుద్ధుడు · రత్నసంభవ బుద్ధుడు |
| ఇతర బుద్ధులు | ఆదిబుద్ధుడు · భైషజ్యగురు బుద్ధుడు · నైరాత్మియా · వజ్రధారుడు |

