ఆంధ్రప్రదేశ్‌లో 1971 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్‌లో 1971 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1967 1971 నవంబరు 1977 →

41 సీట్లు
  First party Second party
 
Leader పాములపర్తి వెంకట నరసింహారావు మర్రి చెన్నారెడ్డి
Party భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ ప్రజా సమితి
Alliance భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలకతీతంగా అభ్యర్థి
Leader's seat లేదు లేదు
Last election 35 కొత్త పార్టీ
Seats won 28 10
Seat change Decrease7 Increase10
Popular vote 7,286,069 1,873,589
Percentage 55.73% 14.33%
Swing Increase8.91% Increase14.33%

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1971లో రాష్ట్రంలోని 42 స్థానాలకు 1971 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితంగా 42 స్థానాలకు గాను 28 స్థానాలు గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది.[1] ఈ ఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి పోటీ చేసిన 14 సీట్లలో 10 స్థానాలను (ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో) గెలుచుకుంది.

ఓటింగ్, ఫలితాలు[మార్చు]

కూటమి ద్వారా ఫలితాలు[మార్చు]

కాంగ్రెస్ సీట్లు టిపిఎస్ సీట్లు ఇతరులు సీట్లు
కాంగ్రెస్ 28 తెలంగాణ ప్రజా సమితి 10 సీపీఐ(ఎం) 1
సిపిఐ 1
స్వతంత్ర 1
మొత్తం 28 10 3

ఎన్నికైన సభ్యులు[మార్చు]

నియోజకవర్గం సభ్యుడు పార్టీ
ఆదిలాబాద్ పొద్దుటూరి గంగా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
అమలాపురం (ఎస్సీ) బయ్యా సూర్యనారాయణ మూర్తి భారత జాతీయ కాంగ్రెస్
అనకాపల్లి ఎస్ఆర్ఏఎస్ అప్పలనాయుడు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
అనంతపురం (ఎస్సీ) పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
బాపట్ల పి.అంకినీడు ప్రసాద రావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
భద్రాచలం (ఎస్టీ) బి. రాధాబాయి ఆనందరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
బొబ్బిలి కె. నారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్
పూసపాటి విజయరామ్ గజపతి రాజు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
చిత్తూరు పి. నరసింహా రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
కడప యెద్దుల ఈశ్వర రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
ఏలూరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
గుంటూరు కోతా రఘురామయ్య భారత జాతీయ కాంగ్రెస్
హిందూపూర్ పాముదుర్తి బయప రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
హైదరాబాద్ డా. గోపాల్ ఎస్. మెల్కోటే తెలంగాణ ప్రజా సమితి
కాకినాడ ఎంఎస్ సంజీవి రావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
కరీంనగర్ ఎం. సత్యనారాయణరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
ఖమ్మం టి.లక్ష్మీకాంతమ్మ భారత జాతీయ కాంగ్రెస్
కర్నూలు కె. కోదండ రామి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
మచిలీపట్నం మాగంటి అంకినీడు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
మహబూబ్ నగర్ (ఎస్టీ) డా. మల్లికార్జున్ భారత జాతీయ కాంగ్రెస్
జనుంపల్లి రామేశ్వర్ రావు భారత జాతీయ కాంగ్రెస్
మెదక్ ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
మిర్యాలగూడ భీమ్ నరసింహా రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
నాగర్ కర్నూల్ (ఎస్సీ) ఎం. భీష్మ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
వి.తులసీ రామ్ తెలుగుదేశం పార్టీ
నల్గొండ కంచెర్ల రామకృష్ణా రెడ్డి తెలంగాణ ప్రజా సమితి
నంద్యాల పెండేకంటి వెంకటసుబ్బయ్య భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
నరసపూర్ (ఎస్సీ) ఎంటి రాజు భారత జాతీయ కాంగ్రెస్
నరసరావుపేట మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెస్
నెల్లూరు (ఎస్సీ) దొడ్డవరపు కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
నిజామాబాద్ ఎం. రామ్ గోపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
ఒంగోలు పులి వెంకట రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
పార్వతీపురం (ఎస్టీ) బిడ్డిక సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
పెద్దపల్లి (ఎస్సీ) జి. వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
రాజమండ్రి (ఎస్టీ) ఎస్బీపి పట్టాభి రామారావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
రాజంపేట పోతురాజు పార్థసారథి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
సికింద్రాబాద్ ఎంఎం హషీమ్ భారత జాతీయ కాంగ్రెస్
శ్రీకాకుళం బొడ్డేపల్లి రాజగోపాలరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
తెనాలి మేడూరి నాగేశ్వరరావు భారత జాతీయ కాంగ్రెస్ (ఐ)
తిరుపతి (ఎస్సీ) తంబురు బాలకృష్ణయ్య భారత జాతీయ కాంగ్రెస్
విజయవాడ డాక్టర్ కె.ఎల్.రావు భారత జాతీయ కాంగ్రెస్
వరంగల్ ఎస్బీ గిరి భారత జాతీయ కాంగ్రెస్

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Past Election Results". Election Commission of India. Retrieved 2019-05-20.

బాహ్య లింకులు[మార్చు]