ఆంధ్రప్రదేశ్‌లో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్‌లో 1998 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1996 1998 ఫిబ్రవరి 1999 →

42 సీట్లు
  First party Second party
 
Leader వై.యస్. రాజశేఖరరెడ్డి నారా చంద్రబాబునాయుడు
Party భారత జాతీయ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ
Alliance కాంగ్రెస్ కూటమి లేదు
Leader's seat కడప లేదు
Last election 22 16
Seats won 22 12
Seat change - Decrease4
Popular vote 12,269,475 12,215,937
Percentage 38.46% 38.29%
Swing Decrease0.40% Increase1.20%

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998లో రాష్ట్రంలోని 42 స్థానాలకు 1998 భారత సార్వత్రిక ఎన్నికలుజరిగాయి. ఫలితంగా 42 స్థానాలకుగాను 22 స్థానాలను గెలుచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది.[1]

ఎన్నికైన సభ్యుల జాబితా[మార్చు]

పార్లమెంట్ నియోజకవర్గం విజేత
# పేరు అభ్యర్థి పార్టీ
1 శ్రీకాకుళం కింజరాపు యర్రన్ నాయుడు తెదేపా
2 పార్వతీపురం (ఎస్టీ) విజయరామరాజు శత్రుచర్ల తెదేపా
3 బొబ్బిలి కొండపల్లి పైడితల్లి నాయుడు తెదేపా
4 విశాఖపట్నం డా. టి. సుబ్బరామి రెడ్డి INC
5 భద్రాచలం (ఎస్టీ) సోడే రామయ్య CPI
6 అనకాపల్లి గుడివాడ గురునాధ రావు INC
7 కాకినాడ వెంకట కృష్ణం రాజు ఉప్పలపాటి భాజపా
8 రాజమండ్రి గిరజాల వెంకట స్వామి నాయుడు భాజపా
9 అమలాపురం (ఎస్సీ) గంటి మోహన చంద్ర బాలయోగి తెదేపా
10 నర్సాపురం బాపి రాజు కనుమూరి INC
11 ఏలూరు మాగంటి బాబు INC
12 మచిలీపట్నం కావూరు సాంబశివరావు INC
13 విజయవాడ పర్వతనేని ఉపేంద్ర INC
14 తెనాలి పి. శివ శంకర్ INC
15 గుంటూరు రాయపాటి సాంబశివరావు INC
16 బాపట్ల ఎన్. జనార్దన రెడ్డి INC
17 నరసరావుపేట కొణిజేటి రోశయ్య INC
18 ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి INC
19 నెల్లూరు (ఎస్సీ) పనబాక లక్ష్మి INC
20 తిరుపతి (ఎస్సీ) డాక్టర్ చింతా మోహన్ INC
21 చిత్తూరు నూతనకాలవ రామకృష్ణా రెడ్డి తెదేపా
22 రాజంపేట సాయి ప్రతాప్ అన్నయ్యగారి INC
23 కడప డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి INC
24 హిందూపూర్ ఎస్. గంగాధర్ INC
25 అనంతపురం అనంత వెంకటరామి రెడ్డి INC
26 కర్నూలు కోట్ల విజయ భాస్కర రెడ్డి INC
27 నంద్యాల భూమా నాగి రెడ్డి తెదేపా
28 నాగర్ కర్నూల్ (ఎస్సీ) డాక్టర్ రవి మల్లు INC
29 మహబూబ్ నగర్ జైపాల్ రెడ్డి JD
30 హైదరాబాద్ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ AIMIM
31 సికింద్రాబాద్ బండారు దత్తాత్రేయ భాజపా
32 సిద్దిపేట (ఎస్సీ) మల్యాల రాజయ్య తెదేపా
33 మెదక్ ఎం. బాగా రెడ్డి INC
34 నిజామాబాద్ గడ్డం గంగా రెడ్డి తెదేపా
35 ఆదిలాబాద్ డా సముద్రాల వేణుగోపాల్ చారి తెదేపా
36 పెద్దపల్లి (ఎస్సీ) డాక్టర్ చెల్లమల్ల సుగుణ కుమారి తెదేపా
37 కరీంనగర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు భాజపా
38 హన్మకొండ చాడ సురేష్ రెడ్డి తెదేపా
39 వరంగల్ చందూలాల్ అజ్మీరా తెదేపా
40 ఖమ్మం నాదెండ్ల భాస్కరరావు INC
41 నల్గొండ సురవరం సుధాకర్ రెడ్డి CPI
42 మిర్యాలగూడ డాక్టర్ బద్దం నరసింహారెడ్డి INC

ఓటింగ్, ఫలితాలు[మార్చు]

కూటమి ద్వారా ఫలితాలు[మార్చు]

కాంగ్రెస్ సీట్లు టీడీపీ సీట్లు ఎన్డీఏ సీట్లు ఇతరులు సీట్లు
కాంగ్రెస్ 22 టీడీపీ 12 బీజేపీ 4 ఎంఐఎం 1
సిపిఐ 2 ఎన్టీఆర్ టిడిపి (ఎల్పీ) 0
జనతాదళ్ 1
మొత్తం (1998) 22 మొత్తం (1998) 15 మొత్తం (1998) 4 మొత్తం (1998) 1
మొత్తం (1996) 22 మొత్తం (1996) 19 మొత్తం (1996) 0 మొత్తం (1996) 1

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Past Election Results". Election Commission of India. Retrieved 2019-05-20.

బాహ్య లింకులు[మార్చు]