కరివేపాకు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| కరివేపాకు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Murraya koenigii (L.) Sprengel |
|||||||||||||||
|
|
కరివేపాకు ఒకరకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు.
[మార్చు] లక్షణాలు
- సువాసన గల చిన్న వృక్షం.
- పాక్షిక సౌష్టవరహిత పత్రకాలున్న విషమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
- అగ్రస్థ సమశిఖిలో అమరిన తెల్లని పుష్పాలు.
- నల్లని మృదు ఫలాలు.