కిరీటము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
డెన్మార్క్ రాజు కిరీటం.
కిరీటం లేదా మకుటం (ఆంగ్లం Crown) తలమీద ధరించే ఆభరణము. చాలా కిరీటాలు ఖరీదైన బంగారం, వెండి లోహాలతో తయారుచేయబడి రత్నాలు పొదగబడి వుంటాయి.
పాండవ మధ్యముడైన అర్జునుడు "కిరీటి" (కిరీటము ధరించినవాడు) గా పేరుపొందాడు.
సాంప్రదాయకంగఅ కిరీటాలు దేవతలు మరియు రాజులు ధరిస్తారు. వీరిలో కిరీటాన్ని ధరించడం అధికారం, వారసత్వం, అమరత్వం, సత్ప్రవర్తనం, గెలుపు మరియు గౌరవానికి సంకేతంగా భావిస్తారు. ఇవే కాకుండా కిరీటాలు, పువ్వులు, నక్షత్రాలు, ఆకులు, ముల్లు మొదలైన వాటితో తయారైనవి ఇతరులు ధరిస్తారు.