గజనిమ్మ
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | గజనిమ్మ | |
|---|---|
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Scientific classification | |
| Kingdom: | మొక్క |
| (unranked): | పుష్పించే మొక్క |
| (unranked): | Eudicots |
| (unranked): | Rosids |
| Order: | సపిండేలిస్ |
| Family: | రూటేసి |
| Genus: | సిట్రస్ |
| Species: | C. maxima |
| colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Binomial name | |
| Citrus maxima Merr. |
|
గజనిమ్మను ఆంగ్లంలో పొమెలొ (Pomelo) అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ మాక్సిమా లేక సిట్రస్ గ్రాండిస్. కరుకుదనం కలిగిన ఈ నిమ్మజాతి పండు దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినది. ఈ గజనిమ్మ పండు సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మాగినప్పుడు పసుపుపచ్చ రంగుకి మారుతుంది. ఈ పండు మెత్తని చాలా మందమైన తోలును కలిగి ఉంటుంది. ఈ పండు లోపలి కండ బత్తాయి కాయకు ఉన్నట్టు తెల్లగా ఉంటుంది. చాలా అరుదుగా గులాబీ రంగులోను లేక ఎరుపు రంగులోను ఉంటుంది. అతిపెద్ద గజనిమ్మ పండ్లు 15 నుంచి 25 సెంటీమీటర్ల (5.9 నుంచి 9.8 అంగుళాలు) వ్యాసాన్ని కలిగి 1 నుంచి 2 కిలోగ్రాముల బరువుతో ఉంటాయి. బాగా పుల్లగా ఉండే ఈ గజనిమ్మ కాయ దబ్బలను ఉప్పు అద్దుకొని లేక చల్లుకొని తింటారు, ఇంకా ఊరగాయ తయారు చేస్తారు.
చిత్రమాలిక [మార్చు]
-
Ipoh pomelos on sale at Chinatown, Singapore
-
Fujian's Pinghe County is famous in China for its pomelos