పులుసునిమ్మ

వికీపీడియా నుండి
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | పులుసునిమ్మ
Tree-ripened key lime. Color is bright yellow, unlike the more common green Persian limes.
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Scientific classification
Kingdom: మొక్క
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): Eudicots
(unranked): Rosids
Order: సపిండేలిస్
Family: రూటేసి
Genus: సిట్రస్
Species: C. aurantifolia
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | Binomial name
Citrus aurantifolia
(Christm.) Swingle

నిమ్మలోని అనేక రకాలలో ప్రధానమైనది పులుసునిమ్మ. దీని తోలు పలుచగా కాగితం వలె ఉండుట వలన ఈ నిమ్మను పేపర్ నిమ్మ లేక కాగితం నిమ్మ అని కూడా అంటారు. ఈ పులుసునిమ్మ కాయలలో పులుసు అనగా పుల్లగా ఉండే రసం ఎక్కువగా ఉండటం వలన ఈ నిమ్మ కాయలను పులుసునిమ్మ అంటారు. దీనిని ఆంగ్లంలో కీ లైమ్ అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ ఔరంటిఫోలియా (Citrus aurantifolia).

పులుసునిమ్మచెట్టుకు కాసిన కాయలు, ఈ కాయలతో ఊరగాయ తయారు చేసుకొంటారు.
పులుసునిమ్మచెట్టు పూత


ఇవి కూడా చూడండి [మార్చు]

నిమ్మ

గజనిమ్మ

దానిమ్మ

కమలాలు

బయటి లింకులు [మార్చు]