గన్నవరం (అయోమయ నివృత్తి)
Appearance
గన్నవరం పేరుగల గ్రామాల లింకులు
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- గన్నవరం (కృష్ణా జిల్లా), -- కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం.
- గన్నవరం (మండవల్లి)--- కృష్ణా జిల్లా, మండవల్లి మండలానికి చెందిన గ్రామం
- టి.గన్నవరం--- కృష్ణా జిల్లా, మైలవరం, కృష్ణా మండలానికి చెందిన గ్రామం
- గన్నవరం (వై.రామవరం మండలం)--- తూర్పు గోదావరి జిల్లా, వై.రామవరం మండలానికి చెందిన గ్రామం
- పి.గన్నవరం మండలం--- తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక, మండలం.
- పాత గన్నవరం--- తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం
- గన్నవరం (నాతవరం మండలం)--- విశాఖపట్నం జిల్లా, నాతవరం మండలానికి చెందిన గ్రామం
- గన్నవరం, వెలిగండ్ల--- ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలానికి చెందిన గ్రామం
- గన్నవరం, యద్దనపూడి--- ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- గన్నవరం (కోటగిరి మండలం)--- నిజామాబాదు జిల్లా, కోటగిరి మండలానికి చెందిన గ్రామం
- గన్నవరం, వైరా--- ఖమ్మం జిల్లా, వైరా మండలానికి చెందిన గ్రామం
- గన్నవరం (భద్రా)--- ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలానికి చెందిన గ్రామం
- గన్నవరం (జెడ్)--- ఖమ్మం జిల్లా, చర్ల మండలానికి చెందిన గ్రామం