వైరా
| ?వైరా మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | వైరా |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 21 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
51,205 (2001) • 25984 • 25221 • 60.59 • 70.20 • 50.73 |
వైరా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం పట్టణాలకు కూడలిగా ఉన్నది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉన్నది.
విషయ సూచిక |
జన విస్తరణ [మార్చు]
2001 జనగణన ప్రకారం వైరా జనాభా షుమారు 51,205. ఇందులో మగవారు 25,984 ఆడువారు 25,221. అక్షరాస్యత 60.59%; మగవారిలో అక్షరాస్యత 70.20% మరియు ఆడువారిలో అక్షరాస్యత 50.73%.
ఆలయాలు [మార్చు]
వైరాలో అయ్యప్ప మందిరం ప్రసిద్ది చెందింది. idi khammam pattanam nundi wyra vochu daarilo unnadiఇంకా పాత బస్ స్టాండు వద్ద రామాలయం ఉంది. మధు విద్యాలయం వద్ద సాయిబాబా గుడి ఉంది.శివాలాయం ఉంది.
వైరా జలాశయం [మార్చు]
వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చినది. ఈ చెరువు నందు ౧౯ బావులువున్నవి. దీనిని నిజాం నవాబు 1929లో తవ్వించెను. దీని ద్వారా చుట్టుప్రక్కల 8 మండలాలకు త్రాగు నీరు, సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ది ఛెందుతుంది. ఇక్కడ బోటు షికారు, గెస్ట్ హౌస్, పిల్లలు ఆడుకునే స్థలం మొదలగునవి ఉన్నాయి. చేపల పెంపకం కూడా జరుగుతున్నది.ఇది ఒక మన్ఛి ప్రదెషము.
విద్యా సంస్థలు [మార్చు]
- KVCM డిగ్రీ కాలేజి
- మధు విద్యాలయం, జూనియర్ కాలేజి
- టాగోర్ విద్యాలయం
- ప్రభుత్వ ఉన్నత పాఠశాల
- క్రాంతి జూనియర్ కాలేజి
బ్యాంకులు [మార్చు]
- స్టేట్ బ్యాంక్ అఫ్ హైదరాబాద్.
- నాగార్జున గ్రామీణ బ్యాంక్.
- ఆంధ్రాబ్యాంక్.
- స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ( పెట్రోల్ బంక్ సమీపం లో ).
వ్యవసాయం [మార్చు]
వ్యవసాయం కుడా ఒక ప్రదాన వ్రుత్తి , వైరా ఛెరువు వల్ల ఇక్కడ ఛాపల వాళ్ళు (జాలర్లు) కూడా ఉన్నారు. జాలర్ల నివసించే వీధిని ఫిషరీష్ కాలని అని అంటారు ... ఇది చెరువు పక్కనె ఉంటంది.
రవాణా సొకర్యాలు [మార్చు]
ఇక్కడ నుంచి సరాసరి బస్సులు ఎక్కడికి లేవు.
ఖమ్మం కు : జిల్లా కేంద్రం అయిన ఖమ్మం కు సర్వీసు ఆటొలు ఉంటాయి , మదిర నుంఛి ఆర్డినరి , ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి.
హైదరాబాద్ కు : మధిర నుంచి బస్సులు కలవు ఇంకా సత్తుపల్లి , బద్రాఛలం , కొత్తగూడెం , పాల్వంఛ ,తిరువూరు డిపొలకు సంబంధింఛిన బస్సులు అందుబాటులొ ఉన్నాయి.
సత్తుపల్లి వైపు : సత్తుపల్లి కి చెందిన డిపొబస్సులే తప్ప సరాసరి సర్వీసులు అందుబాటులేవు.
మధిర వైపు : మధిర డిపొ బస్సులు అందుబాటులొ ఉన్నాయి.
భద్రాఛలం వైపు : కొత్తగూడెం , మణుగూరు ,పాల్వంఛ డిపొ బస్సులు ఉంటాయి.
ఇక్కడ బస్ స్టేషలొ ఒక రిజవేషన్ కవుంటరు ఉంది , దానిని రాజు అనే వ్యక్తి నడుపుతూ ఉంటాడు.
శాసనసభ నియోజకవర్గం [మార్చు]
మండలంలోని గ్రామాలు [మార్చు]
- సోమవరం
- గండగలపాడు
- బ్రాహ్మణపల్లి (వైరా మండలం) (అగ్రహారము)
- సిరిపురం (కే.జీ)
- పుణ్యపురం
- విప్పల మడక
- నారపనేనిపల్లి
- పూసలపాడు
- ముసలిమడుగు
- తాటిపూడి
- గొల్లనపాడు
- రెబ్బవరం
- కొండ కొడిమ
- ఖానాపురం
- గొల్లపూడి
- అస్తనగుర్తి
- వల్లపురం
- పాలడుగు
- గన్నవరం
- దాసాపురం
- గరికపాడు (వైరా మండలం)
- లింగన్నపాలెం
బయటి లింకులు [మార్చు]
|
|||||||